MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Zodiac sign: అక్షయ తృతీయ రోజు ఏ రాశివారు ఏం కొనాలి? ఏం దానం చేయాలో తెలుసా?

Zodiac sign: అక్షయ తృతీయ రోజు ఏ రాశివారు ఏం కొనాలి? ఏం దానం చేయాలో తెలుసా?

అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయతృతీయ జరుపుకోనున్నారు. ఈ రోజున బంగారం కొంటే వారి సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏం కొనాలి? ఏం దానం చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 28 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మేష రాశి : 

మేషరాశి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న వెండి లేదా బంగారు నాణెం కొనుగోలు చేయవచ్చు. ఎర్రటి దుస్తులు, పప్పు ధాన్యాలు లేదా బెల్లం దానం చేయవచ్చు.

వృషభ రాశి :

వృషభ రాశి వారు అక్షయ తృతీయ అదృష్టం కోసం బంగారు నాణేలు, వెండి లక్ష్మీదేవి విగ్రహం, భూమి లేదా ఆస్తికి సంబంధించినవి కొనుగోలు చేయవచ్చు. దానంగా తెల్లటి స్వీట్లు, పాలు, బియ్యం లేదా ఒకరికి విద్య కోసం ధన సహాయం చేయవచ్చు.

మిథున రాశి : 

మిథున రాశి వారు కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, పుస్తకాలు లేదా అభ్యాస సామగ్రిని కొనుగోలు చేయడం ద్వారా లాభం పొందుతారు. అలాగే పచ్చని రంగు నగలు, ముఖ్యంగా పచ్చనివి కొనుగోలు చేయడం అదృష్టాన్ని తీసుకువస్తుంది. దానంగా రాసే సామగ్రి, పచ్చని దుస్తులు, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వంటివి చేయవచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఇంటి అలంకరణ, వెండి వంట సామాగ్రి లేదా భూమిలో పెట్టుబడి వంటి వాటి గురించి ఆలోచించవచ్చు. దానంగా పాలతో చేసిన స్వీట్లు, తెల్లటి దుస్తులు ఇవ్వవచ్చు.

సింహ రాశి: 

ఈ అక్షయ తృతీయ రోజున సింహ రాశి వారు బంగారు నగలు, ఫ్యాషన్ దుస్తులు లేదా వారి గౌరవాన్ని, స్వీయ వ్యక్తీకరణను పెంచే ఏదైనా కొనుగోలు చేయవచ్చు. అలాగే కొన్నింట్లో పెట్టుబడి పెట్టడం అదృష్టాన్నిస్తుంది. దానంగా బెల్లం, గోధుమలు లేదా పిల్లల విద్య లేదా సృజనాత్మక ప్రాజెక్టులకు సహాయం చేయవచ్చు.

కన్య : 

కన్య రాశి వారు అక్షయ తృతీయ రోజున బంగారు నాణేలు, ఆకుపచ్చని మొక్కలు కొనుగోలు చేయడం మంచి అదృష్టాన్నిస్తుంది. దానంగా పచ్చని దుస్తులు ఇవ్వవచ్చు.

34

తుల రాశి : 

అక్షయ తృతీయ రోజున తుల రాశి వారు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా ఉంటుంది. అలాగే సుగంధ ద్రవ్యాలు, ఫ్యాషన్ నగలు వంటివి కొనుగోలు చేయండి. దానంగా తెల్లటి స్వీట్లు, అందం కోసం ఉపయోగించే వస్తువులు లేదా వివాహ ఖర్చులకు ధన సహాయం లాంటివి చేయచ్చు.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి వారు అక్షయ తృతీయ రోజున పూర్వీకుల భూమి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలి. అలాగే స్ఫటికాలను కొనుగోలు చేయండి. దానంగా ఎర్రటి కందిపప్పు, కుంకుమ ఇవ్వవచ్చు.

ధనుస్సు రాశి : 

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున రుద్రాక్షలు, పుస్తకాలు, విద్య, ప్రయాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అలాగే బంగారు పూత పూసిన విష్ణు విగ్రహం కొనుగోలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది. దానంగా ఆధ్యాత్మిక విద్యకు ధన సహాయం చేయడం మీ అభివృద్ధికి ద్వారాలు తెరుస్తుంది. అదృష్టాన్నిస్తుంది.

44

మకర రాశి :

మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున పెట్టుబడి పెట్టడం లేదా కొత్త కార్యాలయం ప్రారంభించడం లాంటివి చేయచ్చు. దానంగా దుప్పట్లు, నల్ల నువ్వులు, కార్మికులకు సహాయం లాంటివి చేయవచ్చు.

కుంభ రాశి : 

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున వెండి నగలు, రత్నాలను కొనుగోలు చేయడం వల్ల అదృష్టం కలిసివస్తుంది. దానంగా వెనుకబడిన పిల్లలకు ఆహారం, దుస్తులు వంటివి ఇవ్వచ్చు.

మీన రాశి:  

అక్షయ తృతీయ రోజున ఈ రాశి వారు మతపరమైన వస్తువులను కొనుగోలు చేయడం విజయాన్నిస్తుంది. దానంగా వెండితో దైవ విగ్రహాలు చేయడం.. దైవిక అనుగ్రహం పొందడానికి సహాయపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image2
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image3
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved