MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • అక్షయ తృతీయ నాడు బంగారం, వెండే కాదు వీటిని కొన్నా మీకు ధనలాభమే..

అక్షయ తృతీయ నాడు బంగారం, వెండే కాదు వీటిని కొన్నా మీకు ధనలాభమే..

అక్షయ తృతీయ పండుగను శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ నాడు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని నిష్టగా పూజించి దానధర్మాలు, షాపింగ్ మొదలైనవి చేస్తే మీరనుకున్నవన్నీ జరుగుతాయని  జ్యోతిష్యులు చెబుతున్నారు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 27 2024, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అక్షయ తృతీయ రోజును హిందూ మతంలో ఎంతో ప్రత్యేకమైందిగా భావిస్తారు. అక్షయ తృతీయను కూడా దీపావళి, ధనత్రయోదశి మాదిరిగానే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు శుభానికి చిహ్నం. ఈ రోజు సంపద దేవత అయిన లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని నిష్టగా పూజిస్తారు. ఈ ఏడాది ఈ పండుగ మే 10 న వచ్చింది. ఈ రోజున లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పేదలకు దానధర్మాలు చేస్తారు. అలాగే షాపింగ్ కూడా చేస్తారు. దీనివల్ల మన కోరికలన్నీ తీరుతాయనే నమ్మకం ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24


అక్షయ తృతీయ 

ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగను  మే 10న జరుపుకోనున్నాం. ఈ రోజున రోహిణి నక్షత్రం ఉదయం నుంచి 10.54 గంటల వరకు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున చాలా మంది షాపింగ్ ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీరు ఈ రోజు షాపింగ్ కు వెళ్లాలనుకుంటే రోహిణి నక్షత్రం సమయంలో మాత్రమే వెళ్లండి. ఎందుకంటే ఈ సమయం చాలా మంచిదని భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజంతా శుభప్రదంగానే ఉంది.

34
akshaya tritiya

akshaya tritiya

బంగారం, వెండితో వీటిని కొనొచ్చు

అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారం, వెండిని బాగా కొంటుంటారు. అయితే మీరు వీటితో పాటుగా భూమి, ఇల్లు, వాహనం వంటి వాటిని కూడా కొనొచ్చు. అక్షయ తృతీయ నాడు వీటిని కొనుగోలు చేసిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెప్తారు. అంతేకాదు దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.
 

44


మీకు అవసరం లేకపోయినా, మీ బడ్జెట్ లో మీరు ఇంట్లోకి వస్తువులను కూడా కొనొచ్చు. దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే దేవుడి కోసం మీరు చేసే ప్రతి ఒక్కటీ మీపై అనుగ్రహం పొందేలా చేస్తాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved