MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఆ సమస్యకు పడక గదే పరిష్కారం..!

ఆ సమస్యకు పడక గదే పరిష్కారం..!

ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం.

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 21 2020, 04:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, రొమాంటిక్ గా సాగిపోతే ఎంత బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఆచరణలోక వచ్చే సరికి అవన్నీ సాధ్యం కావడం చాలా మందికి కష్టంగా ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఈ సమస్యలన్నింటికీ పడక గదిలోనే సమాధానం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్య వచ్చినా భార్య, భర్తలు తమ మధ్య దూరం పెంచేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వారికే నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

37

ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు.

47

శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే.

57

శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్‌ విరివిగా లభిస్తుంది. శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

67

దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకులను కూడా ఇది పూర్తిగా తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది.

77

శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం. దానిని ఆనందంగా ఆస్వాదిస్తే.. మరింత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చని.. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image2
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved