Telugu

హనీమూన్ వెళ్లాలా? ఇండియాలో ఈ 6 ప్లేసెస్ చాలా సేఫ్

Telugu

జమ్మూకశ్మీర్

భూమిపై స్వర్గంగా పిలిచే కశ్మీర్ హనీమూన్ జంటలకు చాలా సురక్షితమైన ప్రదేశం. ఇక్కడ మీ పార్ట్‌నర్‌తో కలిసి దాల్ సరస్సులో రొమాంటిక్ షికారా రైడ్ ఎంజాయ్ చేయండి.

Image credits: ఫైల్ ఫోటో
Telugu

సిమ్లా

హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ చాలా ఫేమస్. సిమ్లా ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు కనులకు విందు చేస్తాయి.

Image credits: ఫైల్ ఫోటో
Telugu

కేరళ

కేరళ అనగానే మన కళ్ల ముందు అద్భుతమైన ప్రకృతి అందాలు మెదులుతాయి. ఇక్కడి బ్యాక్‌వాటర్స్, బీచ్‌లు, పర్వతాలు కొత్త జంటలను బాగా ఆకట్టుకుంటాయి. ఇది హనీమూన్‌కు చాలా సేఫ్ డెస్టినేషన్.

Image credits: ఫైల్ ఫోటో
Telugu

గోవా

గోవా అంటేనే అందమైన బీచ్‌లు, ప్రకృతి దృశ్యాలు గుర్తొస్తాయి. పర్యాటకులకు గోవా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది.

Image credits: ఫైల్ ఫోటో
Telugu

అండమాన్, నికోబార్

దీన్ని కూడా భూలోక స్వర్గమనే అంటారు. అందమైన ద్వీపమైన అండమాన్ నికోబార్‌లో పర్యాటకులు ఎన్నో సాహస క్రీడల్లో పాల్గొనవచ్చు.

Image credits: ఫైల్ ఫోటో
Telugu

ఉదయ్‌పూర్

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను 'సరస్సుల నగరం' అని పిలుస్తారు. ఇక్కడ ఎన్నో అందమైన ప్యాలెస్‌లు, సరస్సులు ఉన్నాయి.

Image credits: ఫైల్ ఫోటో

Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?

Husband Names in India: భర్తలను ఏ రాష్ట్రంలో ఎలా పిలుస్తారో తెలుసా?

Friendship Day: ఫ్రెండ్ షిప్ డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో తెలుసా?

మీ లైఫ్ పార్ట్ నర్ కోపం తగ్గడానికి ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి!