శృంగారంలో ఇంత చిన్న టెక్నిక్ తెలిక.. ఎంతమంది బుక్కయ్యారో..!

First Published 22, Oct 2020, 4:53 PM

కండోమ్ ని సురక్షిత శృంగారంగా భావిస్తారు. అయితే.. అది లేకుండా కూడా  సురక్షితమైన శృంగారాన్ని రుచి చూడవచ్చని నిపుణులు తాజాగా తేల్చారు.

శృంగారంలో ప్రతి ఒక్కరికీ కొన్ని రకాల ఫాంటసీలు ఉంటాయి. వాటిని చాలా మంది నేరవేర్చుకోవాలనే చూస్తారు. కొందరు మాత్రం.. వాటిని కేవలం డ్రీమ్స్ లో నెరవేర్చుకుంటారు

అయితే.. చాలా మందికి ఈ శృంగారం విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. వారి అనుమానాలను కూడా నిపుణులు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూనే ఉంటారు.

కాగా..తాజాగా.. కండోమ్ వాడకుండా.. శృంగారాన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా.. ఎలాంటి గర్భం దాల్చకుండా ఉండేందుకు ఓ చిట్కా చెప్పారు. దానిని ఫాలో అయితే... చాలా సేఫైన శృంగారాన్ని ఆస్వాదించవచ్చని వారు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... ఎక్కువ వర్క్ చేసి అలిపోయిన తర్వాత శృంగారంలో పాల్గొంటే.. దానిని దంపతులు ఎక్కువగా ఆస్వాదించగలరట. అంతేకాకుండా.. శృంగార కోరికలు మరింత ఎక్కువ అవుతాయట.

ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... ఎక్కువ వర్క్ చేసి అలిపోయిన తర్వాత శృంగారంలో పాల్గొంటే.. దానిని దంపతులు ఎక్కువగా ఆస్వాదించగలరట. అంతేకాకుండా.. శృంగార కోరికలు మరింత ఎక్కువ అవుతాయట.

కండోమ్ ని సురక్షిత శృంగారంగా భావిస్తారు. అయితే.. అది లేకుండా కూడా సురక్షితమైన శృంగారాన్ని రుచి చూడవచ్చని నిపుణులు తాజాగా తేల్చారు.

కండోమ్ ని సురక్షిత శృంగారంగా భావిస్తారు. అయితే.. అది లేకుండా కూడా సురక్షితమైన శృంగారాన్ని రుచి చూడవచ్చని నిపుణులు తాజాగా తేల్చారు.

అందుకు పుల్ అవుట్ మెథడ్ ఒక్కటే సరైన మార్గమని వారు చెబుతున్నారు. అంటే..  శృంగారాన్ని చివరి వరకు ఆస్వాదించి.. సరిగ్గా.. వీర్యం బయటకు వచ్చే సమయంలో పురుషాంగాన్ని బయటకు తీయాలట. అలా చేస్తే.. గర్భం రాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.

ఈ పద్ధతి ఎవరికైతే కలయికలో శృంగారం వాడటం ఇష్టం ఉండదో.. వారి మాత్రమే పాటించాలని వారు చెబుతున్నారు. అయితే.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందట.

అయితే.. నిపుణులు ఏం చేబుతున్నారంటే.. ఎప్పటికైనా కండోమ్ వాడటమే మంచిదని చెబుతున్నారు.

కేవలం గర్భం దాల్చకుండా ఆపడం మాత్రమే కాదు.. కండోమ్ వల్ల సుఖ వ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటివి కూడా రావని చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో చేసిన సర్వేలో.. కండోమ్ వాడిన దంపతులే ఎక్కువగా శృంగారాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పడం గమనార్హం.