MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఒక అమ్మాయి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తుందా అయితే ఏం జరుగుతుందో తెలుసుకోండి!

ఒక అమ్మాయి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తుందా అయితే ఏం జరుగుతుందో తెలుసుకోండి!

ప్రేమ (Love) అనేది కేవలం రెండు అక్షరాల పదం కాదు. ఇది ఇద్దరి వ్యక్తులకు ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని తెలియజేసే ఒక మధురమైన పదం. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో చెప్పడం కష్టం. అయితే ఇలా ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు తమ ప్రేమను అనేక విధాలుగా (Ways) తెలియపరచడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా అబ్బాయిల మాదిరే అమ్మాయిలు కూడా తమ ప్రేమను అనేక విధాలుగా తెలియపరచడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఒక అమ్మాయి మిమ్మల్ని వెర్రిగా ప్రేమిస్తుంటే ఏమి చేస్తుందో తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G | Asianet News
Published : Dec 25 2021, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒక అబ్బాయి అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తుంటే ఆ అబ్బాయినే తన జీవన మార్గం (Way of life) అని భావిస్తుంది. ఇక ఆ అబ్బాయితోనే తన ప్రయాణం అని నిర్ణయించుకుంటుంది. ఆ అబ్బాయి పై తన ప్రేమను తెలపడానికి అనేక మార్గాలను ఎంచుకుంటుంది. ప్రేమించిన అబ్బాయితో తనకు సంబంధించిన అన్ని విషయాలనూ వెల్లడిస్తుంది. ఆ అమ్మాయికి అబ్బాయి పై పూర్తి నమ్మకం, విశ్వాసం (Confidence) ఏర్పడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అందుకే తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా అబ్బాయితో  చర్చించడానికి ఇష్టపడుతుంది. తను ప్రేమించిన అబ్బాయి ఎప్పుడు సంతోషంగా (Happy) ఉండేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూంటుంది. ప్రేమించిన అబ్బాయితో సరదాగా ఎక్కువ సేపు సమయం గడపడానికి ప్రయత్నిస్తుంది. పదేపదే ప్రేమించిన అబ్బాయి ధ్యాసలో (Attention) ఉండిపోతుంది. తల్లిదండ్రుల తర్వాత తానే సర్వస్వమని బాధిస్తుంది.
 

35

ఏ చిన్న విషయంలోనైనా నిర్ణయం (Decision) తీసుకోవాలన్న అబ్బాయితో చర్చిస్తుంది. మొదట అబ్బాయి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. అబ్బాయికి ఏ చిన్న కష్టమొచ్చినా తను ధైర్యం చెప్పి ఓదారుస్తుంది. ఏ ప్రత్యేకత లేకపోయినా అబ్బాయికి బహుమతులు కొనుగోలు చేస్తుంది. ప్రేమించిన అబ్బాయిని సర్ప్రైజ్ (Surprise) చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఆమెకు వంట రాకుండా కష్టమైన ప్రేమించిన వ్యక్తి కోసం వంట చేసి అబ్బాయి మనసును గెలుచుకుంటుంది.

45

అబ్బాయి ఒక్కరోజు కనపడకపోతే పదేపదే ఫోన్ చేస్తూ తన యోగక్షేమాలను అడుగుతుంది. అబ్బాయి నలుగురులో ఉన్నా తన చూపు మాత్రం అబ్బాయి మీదే ఉంటుంది.  ప్రేమలో ఉన్నప్పుడు గొడవలు సర్వసాధారణం (Ubiquitous). ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడినప్పుడు ముందుగా తనే సర్దుకోవడానికి (Adjust) ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ప్రేమించిన అబ్బాయితో ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేదు కనుక.
 

55

ప్రేమించిన వ్యక్తి అందమైన పరాయి అమ్మాయితో మాట్లాడితే తట్టుకోలేదు. అబ్బాయితో వాదనకు దిగుతుంది. అబ్బాయితో గడపబోయే అందమైన భవిష్యత్తు గురించి అనేక కలలు (Dreams) కంటుంది. తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నది, ఏం సాధించాలని అనుకుంటున్నదో అబ్బాయితో పంచుకుంటుంది. తాను ప్రేమించిన వ్యక్తి ఒక మహారాజుగా తను ఒక మహారాణి గా ఫీల్ అవుతుంది. ఇలా ఇంతగా ప్రేమించే అమ్మాయిని పొందిన అబ్బాయి అదృష్టవంతుడు (Lucky).

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image3
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved