Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • Relationship: మీ పార్ట్నర్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ రిలేషన్ ప్రమాదంలో పడినట్లే?

Relationship: మీ పార్ట్నర్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ రిలేషన్ ప్రమాదంలో పడినట్లే?

Relationship: రిలేషన్ ఏదైనా కొత్తలో తీయగానే ఉంటుంది ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం కానీ అదే సమయంలో మీ పార్ట్నర్ యొక్క లక్షణాలని గమనించండి ఈ లక్షణాలు ఉంటే భవిష్యత్తులో మీ బంధం బ్రేకప్ కి దారి తీయొచ్చు. అవేంటో చూద్దాం.

Navya G | Published : Jul 27 2023, 02:38 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
a

a

ఒక రిలేషన్ మనిషికి ఎంత మనోధైర్యాన్నిస్తుందో అదే రిలేషన్ ఆ మనిషి ని పాతాళానికి కూడా తొక్కేస్తుంది. ఒక చక్కని బంధమే మనిషికి బలము బలహీనత అలాంటి బంధం విషయంలో చాలా జాగ్రత్త పడటం మంచిది ఎందుకంటే మోసపోవాల్సి వచ్చినప్పుడు ఆ బంధం మనల్ని మానసికంగా శారీరకంగా కూడా చాలా నష్టపరుస్తుంది.
 

26
Asianet Image

మీ రిలేషన్ బాగున్నప్పుడే మీ పార్టనర్ యొక్క ప్రవర్తనని ఒక గంట కనిపెట్టండి. ఈ విషయంలో అయినా పర్సనల్ స్పేస్ అనేది అవసరం ఉంటుంది అది దాటి అతిగా మన విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటే కొద్ది రోజులకి మన స్పేస్ లో మనం లేకుండా పోతాము.
 

36
Asianet Image

 తమ గురించి అసలు ఏమీ చెప్పకుండా మీ గురించి అసలు పట్టించుకోకుండా ఉండే వారితో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి పట్టించుకోని వ్యక్తి రేపు  మీకు ఎమోషనల్ సపోర్ట్ గాని, ఫిజికల్ సపోర్టు గాని ఇచ్చే అవకాశం ఉండదు.
 

46
Asianet Image

అలాగే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోప్పడే వాళ్ళతో, అరిచి హంగామా చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో వారి కోపానికి మీ బంధం పెద్ద ప్రతిబంధకంగా మారవచ్చు.
 

56
Asianet Image

అలాగే మిమ్మల్ని ఎక్కువగా అదుపాజ్ఞల్లో ఉంచుతూ తను గీసిన గీత దాటకూడదు. అంటున్న వ్యక్తి ఎప్పటికైనా మీకు చేటు తీసుకువస్తాడు. అలాగే నువ్వు నాకే సొంతం నా అనుమతి లేనిదే వేరే వాళ్ళతో మాట్లాడకూడదు..
 

66
Asianet Image

అంటూ ముందరకాళ్ళకి బంధం వేసే వ్యక్తి కూడా భవిష్యత్తులో మీ స్వేచ్ఛని హరించి వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన చేతనైతే మార్చుకోగలగాలి లేదంటే వారిపై ఎక్కువగా ఎఫెక్షన్ పెంచుకోకుండా ఉండాలి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories