MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఈ చిన్న ట్రిక్స్ తో.. మీలోని రొమాంటిక్ ఫెలోని నిద్రలేపండి..!

ఈ చిన్న ట్రిక్స్ తో.. మీలోని రొమాంటిక్ ఫెలోని నిద్రలేపండి..!

చాలా మంది మద్దు కేవలం శృంగారానికి సంబంధించినది భావిస్తుంటారు. కానీ.. అంతకు మించిన భావన ఈ ముద్దులో ఉంటుంది.

2 Min read
ramya Sridhar
Published : Jul 14 2021, 01:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

మనలో ఎదుటివారిపై లెక్కలేనంత ప్రేమ ఉండగానే సరిపోదు. దానిని అప్పుడప్పుడు అయినా ఏదో ఒక విధంగా మనం వారిపై చూపిస్తేనే.. వారు కూడా ఆనందిస్తారు. ముఖ్యంగా భార్యభర్తలు మాత్రం అప్పుడప్పుడు అయినా రొమాంటిక్ గా ఉండాలి. మీలోని రొమాంటిక్ ఫెలోని నిద్రలేపి.. మీ ప్రియసఖిని మెప్పించాలి. కానీ ఎలా మెప్పించాలో మీకు తెలియడం లేదా..? ఇదిగో ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి.

29

కొన్నిసార్లు నోటితో చెప్పే మాటలకన్నా.. అక్షరాలు చాలా అందంగా ఉంటాయి. అది కూడా కంప్యూటర్ లో టైపు చేసినవి కాకుండా.. స్వయంగా చేతులతో రాసి.. దానిని మరింత అందగా అలంకరించి నచ్చిన వారికి ఇవ్వాలి. ఆ లేఖలో.. మీలోని భావాలను కవితల రూపంలోకూడా చెప్పొచ్చు. ఇది చాలా రొమాంటిక్ గా ఉంటుంది.

39

చాలా మంది మద్దు కేవలం శృంగారానికి సంబంధించినది భావిస్తుంటారు. కానీ.. అంతకు మించిన భావన ఈ ముద్దులో ఉంటుంది. పిల్లలను ముద్దు పెట్టుకోవడానికి మనకు ఏదైనా కారణం ఉంటుందా..? అలాగే.. ఇష్ట సఖిని కూడా ప్రేమగా ముద్దాడాలి. ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ చెబుతూ.. రాత్రి పడుకునే ముందు.. గుడ్ నైట్ చెబుతూ.. ముద్దు పెడితే ఆ ఫీల్ బాగుంటుంది.

49

మీరు ఇష్టపడేవారు.. మీతో ప్రేమగా.. ఆనందంగా ఉండాలని కోరుకోగానే సరిపోదు. అందుకు మీ వంతు ప్రయత్నం చేయాలి.  వారు ఏదైనా చెప్పాలి అని ప్రయత్నించినప్పుడు.. కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఓపికగా వినాలి. అలా చేస్తే.. వారు మీకు దాసోహం అయిపోతారు.

59

ఇద్దరూ రోజూ కలిసే ఉంటున్నా.. సరదాగా ఎప్పుడైనా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లాలి. డిన్నర్ డేట్ కి గానీ.. లంచ్ కానీ కలిసి  చేస్తే.. అది కూడా స్పెషల్ గా ఉండేలా చూసుకోవాలి. ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది.

69

అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ ప్రైజ్ లు కూడా ఇస్తూ ఉండాలి. ఆ సర్ ప్రైజ్ లోనూ మీలోని రొమాంటిక్ యాంగిల్ బయటకు తీయాలి.

79

చిన్న పొగడ్త.. ఇది కూడా ప్రేమను బయటకు తీస్తుంది. అప్పుడప్పుడు చిన్న పాటి ప్రశంస కూడా రొమాంటిక్ ఫీలింగ్ కలిగిస్తుంది.

89

ప్రేమను తెలియజేయడానికి కేవలం ఐలవ్ యూ అనే పదం చెబితే సరిపోదు.. అప్పుడప్పుడు.. చిన్న చిన్న కవితల ద్వారా.. ఇంకా కొత్తగా చెబితే కూడా బాగుంటుంది.

99

ఇద్దరూ కలిసి బైక్ పై షికారుకి వెళ్లడం.. ఏదైనా అడ్వెంచర్ చేయడం, ఏవైనా సరదా పనులు చేయడం కూడా రొమాంటిక్ గానే ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా
Recommended image2
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Recommended image3
దిష్టి నిజమేనా? స్మృతి మంధాన, సమంత లైఫ్ ఇలా అవ్వడానికి దిష్టే కారణమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved