MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • మీ పార్ట్ నర్ పొసెసివ్ అని చెప్పడానికి సంకేతాలు ఇవే..!

మీ పార్ట్ నర్ పొసెసివ్ అని చెప్పడానికి సంకేతాలు ఇవే..!

మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు....మీ పై కొంచెం కూడా నమ్మకం ఉంచరు. మీ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్, కాల్స్ అన్నీ నిత్యం చెక్ చేస్తూ ఉంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 03 2023, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Possessive

Possessive

చాలా మంది తమ భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటారు. వారు.. ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు. మీ పార్ట్ నర్ కూడా మీ విషయంలో పొసెసివ్ గా ఉంటారు అని అనడానికి ఈ కింది సంకేతాల సహాయంతో చెప్పేయవచ్చట.

27

1.పార్ట్ నర్ విషయంలో పొసెసివ్ గా ఉండేవారు.. తమ భార్యను ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారట. చేసే పనుల విషయంలో కంట్రోల్ చేయకపోయినా...వేసుకునే డ్రెస్సుల విషయంలోనో... అలా ఉండమనో... ఇలా ఉండమనో కంట్రోల్ చేస్తూ ఉంటారు.
 

37

2.తమ పార్ట్ నర్ విషయంలో పొసెసివ్ గా ఉండేవారు... ప్రైవసీ కూడా ఇవ్వరు. మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు....మీ పై కొంచెం కూడా నమ్మకం ఉంచరు. మీ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్, కాల్స్ అన్నీ నిత్యం చెక్ చేస్తూ ఉంటారు.

47

3.మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు... తమ పార్ట్ నర్ కి ప్రతి విషయంలోనూ పరిమితులు విధిస్తారు. మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఇంటికే పరిమితం చేయడం, బయటకు వెళ్లనివ్వకపోవడడం కూడా పొసెసివ్ కిందకే వస్తాయి.
 

57
ai love

ai love

4.మీరు తీసుకునే నిర్ణయాలను సైతం వారు మానిప్యూలేట్ చేయాలని చూస్తారు. మీ నిర్ణయాన్ని వారే మార్చుకునేలా మాట్లాడేస్తారు. వారు చెప్పాక.. మీ నిర్ణయాలు మీరు మార్చేసుకుంటారు.

67


5.ఇక కొందరు... తమ పార్ట్ నర్ విషయంలో  పొసెసివ్ గా ఉండేవారు... ప్రతి నిమిషం తమ పార్ట్ నర్ తమ వెంట మాత్రమే ఉండాలని అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్లినా... వారు మీ వెంట ఉండాలని అనుకుంటూ ఉంటారు.

77

6.వారికంటూ ప్రత్యేకంగా ఎలాంటి లైఫ్ ఉండదు... మీ వెంటే వారు పరిగెడుతూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు..? ఏం చేయకూడదు.. ఇలా ప్రతి నిమిషం మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు.

7.మీకు గతంలో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ లాంటివారు ఎవరైనా ఉంటే... వారిని చూసి కూడా జెలస్ ఫీలౌతూ ఉంటారు. వారు పేరు మీ నోటి నుంచి వచ్చినా తట్టుకోలేరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Artificial intelligence: విడాకుల‌కు కార‌ణ‌మ‌వుతోన్న ChatGPT.? మొద‌లైన కొత్త ట్రెండ్
Recommended image2
Sudha Murty Tips : ఈ టైమ్ లో భర్తను ఏదడిగినా కాదనరు..: భార్యలకు సుధామూర్తి చిట్కాలు
Recommended image3
Relationship Tips: రిలేషన్ షిప్‌లో ఈ 3 తప్పులు చేశారంటే.. బంధం తెగిపోవడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved