MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయితో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఎందుకు కోరుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయితో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఎందుకు కోరుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 జీవితం ఒక జర్నీ (Journey) లాంటిది. ఈ జర్నీనీ అందంగా మార్చుకుంటేనే వారి జీవితం హాయిగా ఉంటుంది. అయితే ఇలాంటి జర్నీలో అబ్బాయిలు తను ప్రేమించిన అమ్మాయితో బైక్ రైడింగు చేయడాన్ని చాలా ఇష్టపడతారు. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Dec 28 2021, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బైక్ రైడింగ్ (Bike riding) లో తను ప్రేమించిన అమ్మాయిని వెనుక కూర్చోబెట్టుకుని జర్నీ చేస్తుంటే ఆ క్షణాలు అబ్బాయిలకు మధురమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ మధురమైన అనుభూతి క్షణాల కోసం చాలామంది అబ్బాయిలు అమ్మాయితో కలిసి బైక్ రైడింగుకు వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే అబ్బాయిలు ఎందుకు ప్రేమించిన అమ్మాయితో కలిసి బైక్ రైడింగ్ కి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ (Impress) చేయడానికి అబ్బాయిలు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా అబ్బాయిలు చాలా మంది బైక్ రైడింగ్ ను ఎంచుకుంటారు. తను ప్రేమించిన అమ్మాయితో కలిసి బైక్ రైడింగ్ కి వెళుతుంటే అబ్బాయిల మనసులో తెలియని ఆనందం (Happiness) కలుగుతుంది.
 

37

ప్రేమించిన అమ్మాయి వెనక సీట్లో అబ్బాయిని గట్టిగా కౌగలించుకుని (Hug) కూర్చుంటే అబ్బాయి మనసు తెలియని అలజడి మొదలవుతుంది. ఇలా ప్రేమించిన అమ్మాయి వెనక కూర్చుంటే బైక్ స్పీడ్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇలా వేగంగా బైక్ రైడింగ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ తో చేసే జర్నీ అబ్బాయిలకు మంచి కిక్ (Kick) ఇస్తుంది. 
 

47

గర్ల్ ఫ్రెండ్ మనసులో తమ స్థానాన్ని పదిలంగా ఉంచడానికి చాలామంది అబ్బాయిలు ఈ బైక్ రైడింగ్ పెంచుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ తో బైక్ రైడింగ్ చేసే ఏ చిన్న అవకాశం (Opportunity) వచ్చినా అబ్బాయిలు వదులుకోరు. ఇలా బైక్ రైడింగ్ వెళ్తుంటే అబ్బాయిలు ఫిజికల్ టచ్ (Physical touch) కోసం ఎదురుచూస్తారట.
 

57

ఇందుకోసం బైక్ రైడింగ్ సమయంలో చాలా మంది అబ్బాయిలు స్పీడ్ బ్రేకర్లు (Speed ​​breakers) వస్తే బాగుండు అని ఆశపడతారట. ఇలా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అమ్మాయి బాడీ అబ్బాయికి తగులుతుంటే వారికి కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనంత ఫీలింగ్ (Feeling) ను ఇస్తుందట. 
 

67

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చేసే బైక్ జర్నీ వారికి గాలిలో తేలుతున్నట్టు వంటి జంటపక్షుల అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రపంచంలో వారిద్దరి ఉన్నటువంటి భావన ఏర్పడుతుంది. గర్ల్ ఫ్రెండ్ తో బైక్ జర్నీ చేస్తున్నప్పుడు బైక్ ను స్టైలిష్ గా, జాగ్రత్తగా నడుపుతూ గమ్యస్థానానికి (Destination) చేర్చి వారిపై నమ్మకం (Believe) ఏర్పడేలా ప్రయత్నిస్తారు. 
 

77

ఇలా ప్రేయసితో కలిసి బైక్ జర్నీ చేస్తూ అందమైన ప్రకృతి (Beautiful nature) అందాలను తిలకించడానికి ఇష్టపడతారు. గర్ల్ ఫ్రెండ్ కు ఒక అందమైన కొత్త ప్రపంచాన్ని (New world) పరిచయం చేస్తారు. ఇలా ప్రియురాలితో కలిసి చేసే బైక్ రైడింగ్ అబ్బాయిలకు ఒక అందమైన ఫీలింగ్ ను ఇస్తుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image3
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved