MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఉదయాన్నే అలా చేస్తే.. పడకగదిలో రెచ్చిపోతారట..!

ఉదయాన్నే అలా చేస్తే.. పడకగదిలో రెచ్చిపోతారట..!

కాబట్టి మీరు కూడా ఎక్కువ సేపు  శృంగారంలో ఎంజాయ్‌ చేయలేకపోవడానికి ఇది కారణం అయిండొచ్చో లేదో ఓసారి ఆలోచించుకోండి.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 20 2020, 04:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

శృంగారం గురించి ప్రతి ఒక్కరూ  ఒక్కోలా ఆలోచిస్తారు. ఎలా ఆలోచించినా.. దానిపై ఆసక్తి మాత్రం అందరికీ ఉంటుంది. శృంగారంలో ఎక్కువసేపు  పాల్గొనాలి బాగా ఎంజాయ్ చేయాలని ప్రతిఒక్కరూ ఏవేలో కలలు కంటుంటారు. కానీ కొంతమంది మంచం మీదకి వెళ్లగానే డీలా పడిపోతుంటారు. ఎప్పటికప్పుడు ఇలానే నిరాశపడుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దానికి కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉదయాన్నే లేచి పడక గదిని, ముఖ్యంగా మంచాన్ని శుభ్రం చేసుకునే వాళ్లు ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటారట. పరిశోధనలో రెండు గ్రూపులుగా విడదీసి మరీ పరిశోధన చేయగా.. ఈ విషయం వెల్లడయ్యింది.

38

ఉదయాన్నే లేచి అలానే వెళ్లిపోయే వారు, మంచాన్ని, పడకగదిని శుభ్రం చేసుకునే వాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీశారు. వీరిలో మంచాన్ని సర్దుకోకుండా అలాగే వదిలేసే వారికన్నా.. ఉదయాన్నే లేవగానే మంచాన్ని శుభ్రంగా, అందంగా ఉంచుకునే వారు 25శాతం శృంగారంలో ఎక్కువ సేపు గడుపుతున్నారని తేలిందట

48

మంచం చిందరవందరగా ఉండటం వల్ల మూడ్ ఆఫ్ అయి.. శృంగారంపై సగం ఆసక్తిని కోల్పోతారట. ఇలా మంచం శుభ్రంగా లేకపోవడం కారణంగా ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని 55శాతం మంది తెలపగా.. 9శాతం మంది అలాంటి ఇబ్బందిలేమీ లేవని చెప్పారట.

58

కాబట్టి మీరు కూడా ఎక్కువ సేపు  శృంగారంలో ఎంజాయ్‌ చేయలేకపోవడానికి ఇది కారణం అయిండొచ్చో లేదో ఓసారి ఆలోచించుకోండి. వీలైనంత వరకు ఉదయాన్నే లేవగానే ఓ ఐదు నిమిషాలు మీ పడక గది కోసం కేటాయించి మీ మంచాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకొండి.

68

మంచం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కేవలం శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనడమే కాదు. మీ రోజూవారి పనుల్లో కూడా చాలా పాజిటివ్ గా, సక్సెస్ ఫుల్ గా ఉంటారట.

78

ఉదయాన్నే పడకగదిని శుభ్రం చేసుకునే వారిలో 66శాతం మంది రోజంతా సంతోషంగా గడుపుతున్నారని సర్వేలో తేలింది. ఇలా చేయడం వల్ల మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందట.

88

అంతేకాదు.. మంచాన్ని శుభ్రం చేసుకునే వారిలో 38శాతం మంది హాయిగా నిద్రపోతున్నట్లు తెలిసిందట. కాబట్టి ఉదయాన్నే లేవగానే మంచాన్ని, పడకగదినీ శ్రుభంగా ఉంచుకుని మీ శృంగార జీవితంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Father's Day Wishes: ప్రతి నాన్న కోసం ప్రత్యేకంగా బెస్ట్ ఫాదర్స్ డే విషెస్, ఎమోషనల్ కోట్స్
Recommended image2
Relationship: భర్తకు ఏ వైపు భార్య పడుకుంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది
Recommended image3
Honeymoon : హనీమూన్ వెళ్లాలా? ఇండియాలో ఈ 6 ప్లేసెస్ చాలా సేఫ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved