MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship: మీ భర్తలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే కచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే?

Relationship: మీ భర్తలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే కచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే?

Relationship: ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్దలు కుదించిన పెళ్లి అయినా కొంతకాలం వరకు ఇద్దరు బాగానే ఉంటారు కానీ పోను పోను భర్త ప్రవర్తనలో మార్పు వస్తే కచ్చితంగా అనుమానించాల్సిందే అదెలాగో చూద్దాం.

Navya G | Published : Jul 26 2023, 03:23 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 ఏ ఆడపిల్ల అయినా తన జీవితం కట్టుకున్న వాడితో కలకాలం హాయిగా ఉండాలని కోరుకుంటుంది కానీ అందరు భర్తలు అలా ఉండరు. కొందరు భర్తలు తనే ప్రపంచంగా భావిస్తున్న భార్యని మోసం చేస్తూ ఉంటారు. భార్యకి తెలియకుండా ఉండటం కోసం ఏవేవో డ్రామాలు చేస్తూ ఉంటారు.
 

26
Asianet Image

 సాధారణంగా ఆ డ్రామాలని భార్య గుర్తించలేదు. అయితే సడన్గా మీ భర్త ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఈ లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించండి. దీని ద్వారా మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నది లేనిది తెలిసిపోతుంది. మిమ్మల్ని మోసం చేసి మరొక వ్యక్తి ధ్యాసలో పడిన భర్త సాధారణంగా తన భార్యతో అకస్మాత్తుగా మాటలు తగ్గిస్తాడు.
 

36
Asianet Image

 సోషల్ మీడియాలో ఎప్పుడూ మీతో టచ్ లో ఉండే వ్యక్తి నీ పోస్టులకి లైక్లు కొట్టకపోవడం కామెంట్లు చేయకపోవడం వంటివి చేస్తే  మీ భర్త గురించి కాస్త ఆలోచించండి. పెళ్లయిన మగవాళ్ళు సాధారణంగా వాళ్ళ బాడీ ఫిట్నెస్ పై శ్రద్ధ చూపించరు.
 

46
Asianet Image

 అయితే ఉన్నట్టుండి మీ భర్తలో శరీరంపై ధ్యాస పెరిగితే.. తన అందంపై ఎక్కువగా ఏకాగ్రత చూపిస్తున్నా ఇంప్రెస్ చేయడానికి అని ఖచ్చితంగా అనుమానించొచ్చు. అలాగే భోజనం చేసే సమయంలో ఫోన్ వస్తే సడన్గా అక్కడ నుంచి లేచి బయటికి వెళ్లి మాట్లాడుతుంటే అలాంటి భర్తని కచ్చితంగా అనుమానించాల్సిందే.
 

56
Asianet Image

తరచుగా క్యాంపులకి, ట్రైనింగ్  కి అని చెప్పి వారాలకి వారాలు బయట గడుపుతుంటే.. ఎక్కడికి వెళ్తున్నది మీకు వివరాలు చెప్పడం లేదంటే మీ భర్త ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే.
 

66
Image: Getty

Image: Getty

అలాగే వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న వ్యక్తి సాధారణంగా భార్య దగ్గర ఉండటానికి ఇష్టపడడు. కారణం లేకుండా భార్యతో గొడవ పడుతూ ఉంటాడు ప్రతి చిన్నదానిని పాయింట్ అవుట్ చేస్తూ భార్యని బ్లెండ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి భర్తలు కచ్చితంగా భార్యలని మోసం చేసే వాళ్లే. వీళ్ళని కనిపెట్టడం ఎంతో అవసరం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories