MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలును ఎవరూ వదులుకోవాలని అనుకోరు..!

ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలును ఎవరూ వదులుకోవాలని అనుకోరు..!

తమ బంధానికీ, రిలేషన్ కి ప్రాధాన్యత ఇచ్చే వారిని కోరుకుంటారట. వారు.. తమ బంధానికి అదనంగా విలువ అందిస్తూ.. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండే అమ్మాయిలను కోరుకుంటారట.

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 06 2021, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమ జీవితంలోకి ఓ మంచి అమ్మాయి రావాలని కోరుకోని అబ్బాయి ఎవరూ ఉండరు. అయితే.. దాదాపు చాలా మంది అబ్బాయిలు కామన్ గా కొన్ని లక్షణాలు ఉండే అమ్మాయిలను కోరుకుంటారట. కొన్ని లక్షణాలు ఉండే అమ్మాయిలను ప్రతి ఒక్క అబ్బాయి కోరుకుంటారట. మరి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను.. తమ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వాలి.. వారిని అస్సలు వదులుకోకూడదని అబ్బాయిలు అనుకుంటారో ఓసారి చూసేద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఏ అమ్మాయి కి అయితే.. తన విలువ తెలుస్తుందో.. అన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారో.. అలాంటి అమ్మాయిలు తమ జీవితంలోకి రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడట. ఇలాంటి లక్షణం తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిలో ఉండాలని అనుకుంటూ ఉంటారట.

37

అంతేకాకుండా.. తమ బంధానికీ, రిలేషన్ కి ప్రాధాన్యత ఇచ్చే వారిని కోరుకుంటారట. వారు.. తమ బంధానికి అదనంగా విలువ అందిస్తూ.. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండే అమ్మాయిలను కోరుకుంటారట.

47

అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉండే అమ్మాయిలు.. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ.. అన్ని విషయాలను తెలుసుకుంటూ  ఉండేవారిని కోరుకుంటారట.

57

ఇక.. తమను ఆకట్టుకోవడానికి.. తమ ముందు మంచి అనిపించుకోవడానికి నటించేవారు అబ్బాయిలకు నచ్చరట. తమతో.. ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ.. నటించకుండా.. తమ లాగా ఉండేవారిని వీరు కోరుకుంటారట.

67

ఇక.. అన్ని విషయాల్లో తమకు తోడుగా ఉంటూ.. తమను కింద పడేయకుండా.. అండగా  ఉండే అమ్మాయి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారట.

77

ఇక.. ఎప్పుడూ తమ జీవితంలో సరదాగా ఉంటూ.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండేవారిని వీరు కోరుకుంటారట. ఇక.. బోర్ కొట్టించేవారిని  అస్సలు నచ్చరట. బోర్ కొట్టించకుండా సరదాగా ఉండేవారిని కోరుకుంటారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
పురుషులు
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Recommended image2
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image3
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved