బెడ్రూమ్ సీక్రెట్స్.. 80 శాతం స్త్రీలకు ఇలానే అనుభూతి
స్థాయిలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ.. 80 శాతం మంది మహిళల్లో ఈ తరహా అనుభూతి వ్యక్తం అవుతుందని వీరు గణాంక సహితంగా వివరిస్తున్నారు. కొందరి స్పందన డెసిబెల్స్ లో కొలవదగ్గ శబ్దం!
పడక గదిలో భార్యతో భర్తకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. బయట అందరి ముందు వ్యవహరించేదానికి.. పడకగదిలో వ్యవహరించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కడా చూపించలేని ప్రేమను పడకగదిలో మాత్రమే చూపించగలుగుతారు.
పడకపై దంపతులు పంచుకునే ప్రేమ, కట్టలు తెంచుకునే ఉద్వేగం జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఈ ఆనందం ఇద్దరూ కోరుకుంటారు. ఇద్దరికీ అవసరం కూడా. అయితే ఈ మధ్యాకాలంలో కొన్ని రకాల ఒత్తిళ్లు జీవితాన్ని నాశనం చేస్తున్నాయంటున్నారు.
శృంగార కోరిక తీర్చుకోవాలని ఎంత కోరుకుంటున్నా... పని ఒత్తిడి కొన్ని ఇతర కారణాలు అడ్డంకులుగా మారుతున్నాయట. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉండే ఒత్తిడి మానసికంగా కుంగదీస్తోందని ఓ సర్వేలో తేలింది.
బెడ్రూమ్ ముచ్చట్లపై ఓ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 20 శాతంమంది తమ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ లను సుఖపెట్టలేకపోతున్నామని బాధపడ్డారట. మరో 20శాతం మంది అంగస్తంభన సమస్యలతో సతమతమౌతున్నట్లు అంగీకరించారు. ఇంకొంతమైతే పూర్తిగా పడక సుఖానికి దూరంగా ఉంటున్నామని చెప్పడం విశేషం.
అయితే... ఈ పని ఒత్తిళ్లు.. పడకగదిలో చూపిస్తే తీవ్ర నష్టాలు ఎదురయ్చయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది పోను పోను పడకగది ఫోబియాగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఎలాంటి పని ఒత్తిడి ఉన్నా దానిని ఆఫీసులోనే వదిలేసి రావాలని సూచిస్తున్నారు. ఇక ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. ఒత్తిడి దూరమౌతుందని చెబుతున్నారు.
ఈ విషయాలను పక్కన పెడితే... బెడ్రూమ్ లో ఎక్కువగా దంపతులు ఆనందించే విషయాలపై కూడా ఓ సంస్థ సర్వే జరిపింది. అందులో మొదటిది మోనింగ్.
మోనింగ్ గా వ్యవహరించే ఈ శబ్దంతో మత్తెక్కించడంలో అమ్మాయిలు ముందుంటారని.. ఇవి ఒకరకంగా అసంకల్పిత ప్రతీకార చర్యలే అని అంటున్నారు సెక్సాలజిస్టులు. స్థాయిలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ.. 80 శాతం మంది మహిళల్లో ఈ తరహా అనుభూతి వ్యక్తం అవుతుందని వీరు గణాంక సహితంగా వివరిస్తున్నారు. కొందరి స్పందన డెసిబెల్స్ లో కొలవదగ్గ శబ్దం!
దీన్ని ప్లజర్ కు సంకేతం అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్ లు. ఆమె మధురానుభూతికి లోనవుతోందనేందుకు మోనింగ్ ముఖ్యమైన సూచిక అని వీరు చెబుతున్నారు. ఆ సుఖంలో తనను తాను నియంత్రించుకోలేని సమయంలో.. ఆమె తీయని శబ్దం చేస్తుందని వివరించారు. ఆమెకు కూడా ఇది మంచి ఫీలింగ్ ను ఇస్తుందని చెబుతున్నారు.
ఈ మోనింగ్ కు సెక్స్ వల్ మర్మరింగ్ సహజ స్పందన.. ఇదో భావ వ్యక్తీకరణ అంటూ.. ఇదే సమయంలో ఒకరకమైన ఫేక్ ఆర్గాజమ్స్ కు కూడా ఈ శబ్దాలు ప్రతీక అని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
తమ పార్టనర్ ను ఉత్సాహ పరచడానికి కొంతమంది నోటి రెచ్చగొట్టే శబ్దాలు చేస్తే, మరికొంత మంది ఈ విధంగా శృంగార ప్రక్రియపై తమ ఇష్టతను తెలియ చేస్తారని, కొనసాగించమని కోరే అభ్యర్థన కూడా ఇదే అని చెబుతున్నారు. సినిమాల్లో చూసి ఈ విధమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే వాళ్లూ ఉంటారని వైద్యులు చెబుతుండటం విశేషం.