కలయికలో ఇవన్నీ పెద్దగా పట్టించుకోకూడదట..!
ఫోర్ ప్లే చేస్తున్న సమయంలోనూ లేదంటే.. శృంగారం చేస్తుండగా మధ్యలోనే మూడ్ పోయిందని ఆపేస్తూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి అలా జరగడం చాలా కామన్ అని.. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రతిరోజూ కలయికను పూర్తిగా ఆస్వాదించేవారు కూడా ఉంటాయి. అయితే.. ఈ కలయిక విషయంలో.. కొందరికి కొన్ని భయాలు, అనుమానాలు ఉంటాయి. అవేంటి..? నిజంగా వాటి గురించి ఆలోచించి భయపడాల్సిన అవసరం ఉందా..? నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..
sex
శృంగారాన్ని తొలిసారి.. అనుభవిస్తున్న సమయంలో.. కొందరికి గాయాలు అయ్యే అవకాశం ఉంది. లేదంటే.. కలయిక సమయంలో కొంచెం బాధ, భయం అనేవి కూడా కలుగుతాయి. అయితే.. వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది చాలా కామన్ విషయం అని... మొదట్లో అలానే ఉంటుందని.. తర్వాతర్వాత.. సర్దుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక కొందరు.. ఫోర్ ప్లే చేస్తున్న సమయంలోనూ లేదంటే.. శృంగారం చేస్తుండగా మధ్యలోనే మూడ్ పోయిందని ఆపేస్తూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి అలా జరగడం చాలా కామన్ అని.. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
sex
ఇక.. సెక్స్ ఒకరితో చేస్తూ.. మరొకరితో చేస్తున్నట్లు కొందరు ఊహించుకుంటారు. అయితే... ఇదేమీ పెద్ద నేరం లా భావించాల్సిన పని కూడా లేదని.. అది కొందరికి ఉన్న ఫాంటసీలు ఉంటాయని.. దానిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
కొందరు సెక్స్ తర్వాత.. గట్టిగా ఏడవడం.. లేదా సిగ్గుపడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎమోషన్స్ ని బయటపెడుతూ ఉంటారు. దాని గురించి కూడా ఎలాంటి భయం పడాల్సిన పనిలేదని చెబుతున్నారు.
ఇక.. కొందరు సెక్స్ చేయడం వల్ల.. పాపం చేశామని భావిస్తూ ఉంటారు. అయితే.. అందులో అంత గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం కూడా లేదని వారు చెబుతున్నారు.
ఇక.. ఎవరితోనైనా కలయికలో పాల్గొనేందుకు.. సేఫ్టీ గురించి ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదని.. అలా ఆలోచించడం కరెక్టేనని దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కొందరికి... శృంగారం సమయంలో.. దుస్తులు తొలగించడం ఇష్టం ఉండదు... కొందరికి కేవలం చీకట్లో మాత్రమే సెక్స్ చేయడం నచ్చుతుంది. అందులోనూ ఎలాంటి తప్పుు లేదు. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.