MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లికి ముందు వధూవరుల జాతకాలు ఎందుకు చూస్తారో తెలుసా?

పెళ్లికి ముందు వధూవరుల జాతకాలు ఎందుకు చూస్తారో తెలుసా?

హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లికి ముందు జాతకాలు (Horoscopes) చూడడం అనేది మన పెద్దలు పూర్వకాలం నుంచి పాటిస్తున్న ఆచారం. వధూవరుల జాతకాలు కలిస్తే వారి వైవాహిక జీవితం ఆనందంగా, సుఖంగా, ఆర్థికంగా, సంతాన పరంగా  బాగుంటుందని పెద్దలు భావిస్తారు. కనుక పెళ్లికి సంబంధించి జాతకాలు చూడడం హిందూ సాంప్రదాయం (Hindu tradition) ప్రకారం తప్పనిసరి అని పెద్దలు విశ్వసిస్తారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా పె ళ్లికి ముందు వధూవరుల జాతకాలు ఎందుకు చూస్తారో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Dec 30 2021, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వధూవరుల జాతకాలు పరిశీలించినప్పుడు 36 గుణాలకు 18 గుణాల కంటే ఎక్కువ ఉంటే వారి జాతకం బాగుందని విశ్వసిస్తారు (Believe). పెద్దలు అమ్మాయి లేక అబ్బాయి యుక్త వయసు రాగానే వారికి వివాహం (Marriage) చేయాలని నిర్ణయించుకుంటారు. వివాహం తర్వాత వారి జీవితం బాగుండాలని కోరుకుంటారు. అందుకే వారు జాతకాలు చూడడం తప్పనిసరిగా భావిస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వధూవరుల జాతకాలు సరిపోతే వారి దాంపత్య జీవితం (Marital life) నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలకలలాడుతూ సంతోషంగా ఉంటారని వారి నమ్మకం. అయితే వధూవరుల ఇద్దరి జాతకాలలో ఏవైనా దోషాలు (Bugs) ఉంటే  వాటిని సరిదిద్దడానికి దోష పరిహారాలు చేస్తారు. ఇలా దోష పరిహారం అయిన తరువాత వారి జీవితం బాగుంటుందని నమ్ముతారు. అయితే కొందరి వధూవరుల జాతకాలు అస్సలు సరితూగకపోతే పెళ్లి రద్దు చేసుకునే ప్రయత్నం చేస్తారు.
 

35

అయితే జాతకాలు చూడకుండానే వివాహం చేస్తే దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు, సంతాన పరంగా అనర్ధాలు వాటిల్లితే వీటికి కారణం జాతకాలలో లోపంగా భావిస్తారు. జాతకాలలో దోషాలు ఉంటే భార్య భర్తల మధ్య కలహాలు (Conflicts) ఏర్పడి విడిపోయే అవకాశం ఉంటుంది. వారి సంతానం వృద్ధి (Offspring growth) చెందదు. కనుక పెళ్లికి ముందు జాతకాలు చూపించడం మన పెద్దలు తప్పనిసరిగా భావిస్తారు. ఇలా జాతకాలు చూసి పెళ్లి చేసుకున్న వధూవరుల జీవితం ఆనందంగా ఉంటుందట. 
 

45

వారికి పుట్టబోయే సంతానం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా జాతకాలు సరిపోవాలి. వధూవరుల జాతకాలు వారి మానసిక స్థితిని (Mood) కూడా అంచనా వేస్తాయి. వధూవరుల జాతకంలో గ్రహాలు (Planets) అనుకూలించక పోతే వారి వైవాహిక జీవితంలో గందరగోళాలు, కలహాలు ఏర్పడతాయి. ఈ జాతక ప్రభావం వారి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కనుక తల్లిదండ్రులు వారి సంతానానికి కాబోయే భాగస్వామితో సంతోషంగా నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని భావించి జాతకాలు చూస్తారు.
 

55

ఇలా అబ్బాయి, అమ్మాయి జాతకాలు పరిశీలించినప్పుడు 36 గుణాలకు 18 పైన గుణాలు వస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుందని నమ్ముతారు. వారి సంతోషకరమైన (Delightful), విజయవంతమైన వివాహ జీవితాన్ని గలరని విశ్వసిస్తారు. ఇలా జాతకాలు చేసి వివాహం చేసుకుంటే సంపన్నమైన, ఆహ్లాదకరమైన, సంతాన వృద్ధితో వారి బంధం బలంగా (Bond strength) ఉంటుందట.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image3
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved