MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Opinion
• తెలంగాణలో పార్టీ: వైఎస్ షర్మిల వ్యూహం ఇదీ...

తెలంగాణలో పార్టీ: వైఎస్ షర్మిల వ్యూహం ఇదీ...

రాజకీయాల్లో నిలవాలంటే తొలుత చేయాల్సిన పని సర్కారులో సమస్యలను అందరికంటే భిన్నంగా ఎత్తి చూపడమే కాకుండా దానిని తాము ఎలా తీరుస్తామో తెలపడం. అదృష్టవశాత్తు షర్మిల రాజన్న రాజ్యం అనే రెడీమేడ్ కాన్సెప్ట్ ద్వారా కేసీఆర్ సర్కార్ లోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు.

2 Min read
Author : Sirisha S
Published : Mar 09 2021, 09:51 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

తెలంగాణలో షర్మిల పార్టీ ప్రస్తుతానికి టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. షర్మిల ఎవరు వదిలిన బాణం అనే చర్చ ఇంకా సాగుతూనే ఉన్నప్పటికీ.... ఆమె తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కి విసురుతున్న కౌంటర్లు, చేస్తున్న విమర్శలు చూస్తుంటే మాత్రం షర్మిల భారీ ప్లాన్ తోనే తెలంగాణ రాజకీయాల్లో అడుగిడినట్టుగా కనబడుతుంది. ఆమె చేస్తున్న ప్రతి వ్యాఖ్య, వేస్తున్న ప్రతి అడుగు కూడా చాలా దూరదృష్టితో వేస్తున్నట్టుగా అర్థమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాజకీయాల్లో నిలవాలంటే తొలుత చేయాల్సిన పని సర్కారులో సమస్యలను అందరికంటే భిన్నంగా ఎత్తి చూపడమే కాకుండా దానిని తాము ఎలా తీరుస్తామో తెలపడం. అదృష్టవశాత్తు షర్మిల రాజన్న రాజ్యం అనే రెడీమేడ్ కాన్సెప్ట్ ద్వారా కేసీఆర్ సర్కార్ లోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు. గతంలో మా నాన్న రాజన్న హయాంలో ఎలా ఉండేదో ఊహించుకోండి అంటూ అదే రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తానని చెబుతున్న షర్మిల తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వచ్చినట్టుగా అవగతమవుతుంది.

36

షర్మిల నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కారు మీద బలమైన వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ సర్కారు తొలి సారి మంత్రిమండలిలో మహిళ లేదు అనే విషయాన్నీ ఎత్తి చూపింది. 5 సంవత్సరాల తరువాత కేసీఆర్ మహిళలకు అవకాశం ఇచ్చినప్పటికీ... అది కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే పరిమితమయ్యిందని చెప్పుకొచ్చారు.

46

ఈ ఆరోపణ చేస్తూనే ఆమె తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంతటి ప్రాధాన్యతను కల్పించారో గుర్తుచేశారు. తెలంగాణలో మహిళలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలేదని ఆమె ఈ సందర్భంగా నొక్కి వక్కాణించారు. మహిళలందరం కలిసికట్టుగా తమ హక్కుల కోసం పోరాడాలని, మహిళలందరికోసం తానుముందుండి పోరాడతానని ఆమె అన్నారు.

56

తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించిన తరువాత....  ఒక పార్టీని స్థాపించి దానిని నడుపుతున్న తొలి మహిళగా ఆమె రికార్డును కూడా సృష్టించనుంది. ఈ సందర్భంగా ఆమె అదే విషయాన్నీ తన బలమైన రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకోవాలనుకుంటుంది. రాష్ట్ర జనాభాలో దాదాపుగా సగం ఉన్న మహిళలను తన వైపుగా తిప్పుకోవాలనేది షర్మిల ఆలోచనగా కనబడుతుంది. దానికి తోడు రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు ఉపయుక్తకరమైన సంక్షేమపథకాలను అనేకం ప్రారంభించారు. వాటన్నిటి ద్వారా ఆమె రాజన్న రాజ్యం కాన్సెప్ట్ ని తెర మీదకు తీసుకువస్తున్నారు.

66

కేవలం మహిళలకు గుర్తింపు అనే అంశం మాత్రమే కాకుండా... ఆమె ఇప్పటికే నిరుద్యోగం,ఫీజులు వంటి అనేక అంశాల మీద ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక త్వరలో రాష్ట్రంలో పాదయాత్రకు సైతం శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. తన తండ్రి, అన్నల మాదిరి రాష్ట్రమంతా కలియతిరిగి ప్రజా సమస్యల మీద పోరుబాట పట్టనున్నారు. చూడబోతుంటే షర్మిల అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఒడిసి పట్టుకునేలా కనబడుతున్నారు.

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved