డీకేపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్: అటువైపు నుంచి నరుక్కొస్తున్న రేవంత్ రెడ్డి

First Published 14, Jul 2020, 5:38 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేదానిపై 2018 అసెంబ్లీ తరువాతి నుండి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం దెబ్బకు అధ్యక్షుడిని మార్చాలనే డిమాండ్ ఊపందుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తరువాత ఉత్తమ్ ను మార్చాల్సిందే అన్న డిమాండ్ మరింత ఎక్కువయ్యింది.

దేశం మొత్తంమీద కాంగ్రెస్ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతుంది. సోనియా గాంధీ అధినేతగా ఉన్నప్పటికీ... ఆమె తాత్కాలిక అధ్యక్షురాలు మాత్రమే. దేశంలోని కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇందుకు తెలంగాణ కూడా అతీతం కాదు.

కానీ... జాతీయ స్థాయిలోనే ఇంకా కాంగ్రెస్ పూర్తిగా కోలుకోకపోవడం, రాష్ట్రంలోని వివిధ నాయకుల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలు అన్ని వెరసి టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు అనే విషయమై ఇంకా క్లారిటీ రావడంలేదు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పోస్ట్ కి దాదాపుగా కాంగ్రెస్ లోని సీనియర్లందరూ పోటీ పడుతున్నారు. కోమటి రెడ్డి, జగ్గా రెడ్డి రేవంత్ రెడ్డి నుండి మొదలు వీహెచ్ వరకు అందరూ ఆ పోస్ట్ పై కన్నేశారు. ప్రతిఒక్కరు తమ తమ అనుచర వర్గాన్ని వెంటేసుకొని హల్చల్ చేస్తూనే ఉన్నారు.

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవడంతో.... ఇక పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయినట్టే అని వార్తలు వచ్చాయి. దాదాపుగా   కాంగ్రెస్ అధిష్టాన సన్నిహిత వర్గాల నుంచి కూడా ఇదే సమాచారం వచ్చింది. కానీ కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీ వెళ్లి అక్కడ మకాం వేసి వేరే పార్టీ నుంచి వచ్చిన నేతకు ఎలా పీసీసీ పోస్టును కట్టబెడతారంటూ అధిష్టానం వద్ద కూర్చొని లాబీయింగ్ నడిపి రేవంత్ కు ఆ పోస్ట్ దక్కకుండా చేసారు.

ఆ పోస్ట్ మిస్ అయినప్పటికీ... రేవంత్ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎక్కడా తగ్గకుండా కేసీఆర్ కి పంచ్ వేయాలంటే తానే అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. కాంగ్రెస్ లో కేసీఆర్ కి ధీటుగా ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనేది ప్రజల్లో కాంగ్రెస్ అభిమానుల్లో వినిపిస్తున్న పేరు.

రేవంత్ కి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అవడానికి కాలం కలిసొస్తున్నట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దేశంలోని వివిధ రాష్ట్రాలను జోన్లుగా చేసి ఒక్కో జోన్ కు ఇంచార్జి ని నియమించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఒక్కో జోన్ కి చెందిన ఒక బలమైన నేతను ఆ జోన్ కి ఇంచార్జి గా చేస్తే... వారు పార్టీని ఆయా రాష్ట్రాల్లో బలోపేతం చేసే బాధ్యతలను చేపడుతారని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఒక జోన్ గా చేయాలనీ కాంగ్రెస్ యోచిస్తుందట.

ఈ దక్షిణ జోన్ కి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ని ఇంచార్జి చేయాలనీ యోచిస్తున్నారట. డీకే శివకుమార్ ని ఇంచార్జి చేస్తున్నారు అన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నేతలంతా ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయన పేరును ప్రతిపాదించగానే రేవంత్ రెడ్డి వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది.

రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏఐసీసీలో రేవంత్ రెడ్డి కి టాప్ లెవెల్ సంబంధాలను పరిచయాలను తొలిసారి చేసింది కూడా డీకే శివకుమారే అని అంటున్నారు. ఈ విషయాన్నీ పక్కకుపెట్టినా శివకుమార్ ప్రాక్టికల్ నేత. కాబట్టి పాపులారిటీ విషయంలో కానీ, కేసీఆర్ ని ఎదుర్కోవడం విషయంలో కానీ రేవంత్ రెడ్డే ముందున్నాడని ఆయన గ్రహించి రేవంత్ కే పీసీసీ పగ్గాలను అప్పగిస్తాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతున్న వేళ కాంగ్రెస్ కి ఒక ఫేస్ అన్నది లేకుండా పోయింది. రాష్ట్రంలో లీడర్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ నడుస్తున్న సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఒక ఫేస్ లేకపోవడం మరింత నష్టం కలిగిస్తుంది. బీజేపీ సంజయ్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్న తరుణంలో... కాంగ్రెస్ గనుక తేరుకోకపోతే మాత్రం మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

loader