MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Opinion
• మందుబాబులు ఏపీలో అశాంతి, తెలంగాణలో ప్రశాంతం: తేడా కేసీఆర్ మాటల వల్లే....

మందుబాబులు ఏపీలో అశాంతి, తెలంగాణలో ప్రశాంతం: తేడా కేసీఆర్ మాటల వల్లే....

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీతో మద్యం కోసం జనాలు ఎగబడితే.... తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ నియమాలకు అనుగుణంగా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కొనుగోలుచేశారు మందుబాబులు.

2 Min read
Author : Sirisha S
| Updated : May 09 2020, 10:27 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

దేశమంతా మూడవదఫా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ మూడవదఫా విధించిన లాక్ డౌన్ లో ఎన్నో సడలింపులు ప్రజలకు ఇచ్చింది కేంద్రం. పరిశ్రమలను తెరవడం దగ్గరినుండి మొదలు మద్యం షాపులను తెరవడం వరకు అనేక సడలింపులు ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఈ అన్ని సడలింపుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మద్యం షాపులను తెరవడానికి ఇచ్చిన అనుమతి. మందు బాబులయితే... తమ కల నెరవేరినట్టుగా పూజలు చేస్తూ, టపాకాయలు కాలుస్తూ, పూజలు చేస్తూ మద్యం షాపుల వద్ద సందడి చేసారు.

311

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... అక్కడ ఉద్యమ మద్యం షాపులను తెరవడానికి ముందే.... అక్కడ క్యూలు కట్టారు. భౌతిక దూరం పాటించడం అనే పదం ఎప్పుడు విననట్టుగా ఒకరిమీద ఒకరు పడుతూ మద్యం కోసం కొట్టుకున్నారు కూడా. చాలా చోట్లకు పోలీసులు తమ లాఠీలకు పని కూడా చెప్పవలిసి వచ్చింది.

411

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇలా ఉంటే... పక్కనున్న తెలంగాణాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ప్రజలు భౌతిక దూరాన్ని చక్కగా పాటిస్తూ... మద్యాన్ని కొనుగోలు చేసుకొని వెళ్లారు. రెండు చోట్లా మద్యం అమ్మకాలు మొదలయ్యాయి, ఏపీ కన్నా తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎక్కువ. అయినప్పటికీ... ఏపీలో జరిగినంత రచ్చ తెలంగాణలో మాత్రం జరగలేదు.

511

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీతో మద్యం కోసం జనాలు ఎగబడితే.... తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ నియమాలకు అనుగుణంగా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కొనుగోలుచేశారు మందుబాబులు.  కారణాలేమిటనే  విషయాన్నీ విషయాన్నీ తెలుసుకుందాం.

611

మొదటగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అవునన్నా కాదన్నా మద్యం దుకాణాల సంఖ్యా చాలా తక్కువ. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయాలనే సంకల్పంతో ఆయన మద్యం దుకాణాలను తగ్గించేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వమే నడుపుతుంది.

711

దుకాణాలు తక్కువగా ఉండడం వల్ల రద్దీ పెరిగిందనేది కొట్టి పారేయలేని అంశం. ఇక దానితోపట్టుగా ఏపీ, ఇతర రాష్ట్రాల్లో మద్యం షాపులు తీసిన తీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కేసీఆర్ ఒక అంచనాకు వచ్చిన తరువాత మాత్రమే దుకాణాలను తెరిచారు.

811

ఇవన్నీ పక్కనపెడితే..... కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నఒక మాట కూడా చాలా బాగా పనిచేసింది. ఆ మాట ఇటు మద్యం షాపుల ఓనర్లకు, అటు మందుబాబులకు గట్టి వార్నింగ్ లాగ పనిచేసింది.

911

మద్యం షాపుల వద్ద జనాలు భౌతిక దూరాన్ని పాటించకుండా, ఒకరిమీద ఒకరు పడితే... మద్యం షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మమ్మల్నెవారు చూస్తారులే అని వారు అనుకునే ప్రమాదాన్ని కూడా ముందే పసిగట్టిన కేసీఆర్... మీడియాను ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎక్కడ మద్యం షాపు వద్ద లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

1011

మీడియాలో వస్తే, వెంటనే షాపు లను వెంటనే మూసివేయిస్తామని కేసీఆర్ అనడంతో షాపుల వద్ద యజమానులు కొంతమంది సిబ్బందితో ఈ క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేలా చేసారు. ఇకపోతే... మందుబాబులకు పోలీసులభయాన్ని పెట్టారు కేసీఆర్.

1111

మద్యం షాపును మూసేస్తే... మద్యం కొనుగోలుదారు సైతం వేరే దగ్గరకు వెళ్లి కొనుక్కోవలిసి వస్తుంది. ఒకవేళ సదరు మందుబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో గనుక మద్యం షాపు లేకపోతే, అతడు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సివస్తుంది. అప్పుడు గనుక పోలీసులకు దొరికితే... అది మరో తలనొప్పి.

ఇలా ప్రజల నాడిని కరెక్ట్ గా పట్టుకున్న కేసీఆర్ తెలంగాణాలో మద్యం షాపుల వద్ద రద్దీని పూర్తి స్థాయిలో తగ్గించడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పక తప్పదు.

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved