MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Opinion
• ప్రతిభా భారతికి చంద్రబాబు మొండిచేయి: iగతంలో శిరీషకు సైతం...

ప్రతిభా భారతికి చంద్రబాబు మొండిచేయి: iగతంలో శిరీషకు సైతం...

ప్రతిభాభారతిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేసినప్పటికీ... ఆమెను పొలిట్ బ్యూరో నుండి తప్పించడంపై ఆమె, ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

1 Min read
Author : Sirisha S
| Updated : Oct 21 2020, 05:29 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కమిటీలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత ప్రతిభాభారతి అలకపూనారు. ఆమెకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించకుండా.... కిమిడి కళా వెంకట్రావు కి స్థానం కల్పించడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ప్రతిభాభారతిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేసినప్పటికీ... ఆమెను పొలిట్ బ్యూరో నుండి తప్పించడంపై ఆమె, ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రకరకాల పార్టీలు మారి వచ్చిన కిమిడి కళావెంకట్రావును పార్టీ అధ్యక్షా బాధ్యతల నుంచి తప్పించి అచ్చెన్నాయుడికి అప్పగించినందుకు.... ఆయనను పొలిట్ బ్యూరోలో చేర్చేందుకు ప్రతిభాభారతిని బలిపశువును చేసారని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

34

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌తో పాటు పలు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన కావలి ప్రతిభా భారతి టీడీపీలో సీనియర్‌ నేత. అయితే ఆ పార్టీలోని రకరకాల రాజకీయ సమీకరణాల వల్ల ఆమె స్థాయికి తగ్గ గౌరవం లభించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా అసెంబ్లీ సీటును కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. ఏదో కొద్దికాలంపాటు ఉండే శాసనమండలి పదవిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

44

ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గౌతు శ్యామ సుందర్‌ శివాజీ కుమార్తె గౌతు శిరీషను ఎలాగైతే మాటైనా చెప్పకుండా మార్చేశారో అదేవిధంగా ప్రతిభా భారతికి కూడా చె ప్పకుండా పొలిట్‌ బ్యూరో నుంచి తప్పించారని ఆమె అనుచరులు వాపోతున్నారు.

నిన్న గౌతు శిరీషకు ఎలాగైతే అవమానం జరిగిందో, నేడు ప్రతిభా భారతికి కూడా తన ప్రాధాన్యతను తగ్గించడం ద్వారా అదే విధంగా అన్యాయం చేశారని స్థానిక కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం కృషి చేసిన ప్రతిభాభారతికి ఈ విధమైన పరిణామం ఎదురవ్వడం వల్ల ఒక్కసారిగా ఉత్తరాంధ్ర నాయకులూ షాక్ కి గురయ్యారు.

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved