కరోనా దెబ్బ: జగన్ కు తెలంగాణ పోటు, కేసీఆర్ కు పరీక్షల చిక్కులు

First Published 30, Apr 2020, 10:12 AM

తెలంగాణాలో జంట నగరాలను మినహాయిస్తే.... ఎక్కడా కూడా కేసులు రిపోర్ట్ అవడం లేదు. కొందరేమో ఇలా కేసులు తక్కువగా రిపోర్ట్ అవడానికి కారణం ప్రభుత్వం అత్యల్పంగా టెస్టింగ్ చేస్తుందని అంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు.

ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. మే 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగుస్తుంది.

ఇక ఇప్పుడు 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగింపు దశకు వస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సమాలోచనలు చేస్తున్నారు. లాక్ డౌన్ ని ఎత్తివేయాల్సిన పరిస్థితి వస్తే... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అది ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకొని ఒక అంచనాకు రావడానికి కొంత సమయం దొరుకుతుంది.

ఈ విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకింత ముందు చూపుతో వ్యవహరించారని చెప్పక తప్పదు. ఇది పక్కనపెడితే... తెలంగాణలోని కేసుల సంఖ్య తగ్గుతుంది. దాదాపుగా కర్వ్ ఫ్లాటెన్ అయినట్టుగా కనబడుగుతోంది.

ఇక ఇప్పుడు 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగింపు దశకు వస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సమాలోచనలు చేస్తున్నారు. లాక్ డౌన్ ని ఎత్తివేయాల్సిన పరిస్థితి వస్తే... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అది ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకొని ఒక అంచనాకు రావడానికి కొంత సమయం దొరుకుతుంది.

ఈ విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకింత ముందు చూపుతో వ్యవహరించారని చెప్పక తప్పదు. ఇది పక్కనపెడితే... తెలంగాణలోని కేసుల సంఖ్య తగ్గుతుంది. దాదాపుగా కర్వ్ ఫ్లాటెన్ అయినట్టుగా కనబడుగుతోంది.

తెలంగాణాలో జంట నగరాలను మినహాయిస్తే.... ఎక్కడా కూడా కేసులు రిపోర్ట్ అవడం లేదు. కొందరేమో ఇలా కేసులు తక్కువగా రిపోర్ట్ అవడానికి కారణం ప్రభుత్వం అత్యల్పంగా టెస్టింగ్ చేస్తుందని అంటున్నారు.

తెలంగాణాలో జంట నగరాలను మినహాయిస్తే.... ఎక్కడా కూడా కేసులు రిపోర్ట్ అవడం లేదు. కొందరేమో ఇలా కేసులు తక్కువగా రిపోర్ట్ అవడానికి కారణం ప్రభుత్వం అత్యల్పంగా టెస్టింగ్ చేస్తుందని అంటున్నారు.

ఆ టేల్ అఫ్ టూ స్టేట్స్....

పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో టెస్టింగ్ వేలసంఖ్యలో చేస్తుంటే... తెలంగాణాలో మాత్రం అది వందల్లో ఉంది. ఏప్రిల్ 27వ తేదీన అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే... మొత్తం రాష్ట్రంలో 157 టెస్టులు మాత్రమే జరిగాయి.

ఇలా టెస్టులు తక్కువగా చేస్తుందనే ఆరోపణ ప్రభుత్వం మీద రాగానే, కేంద్రం మా పనితనాన్ని మెచ్చుకుందంటూ కేవలం లక్షణాలున్న వారిని మాత్రమే టెస్ట్ చేయమని ఐసిఎంఆర్ చెప్పిందని అంటున్నారు.

వాస్తవమే కేవలం లక్షణాలున్న వారినే, టెస్ట్ చేయమని చెప్పింది. కానీ దానికన్నా ఎక్కువగా టెస్ట్ చేయడం వల్ల పోయేదేమీ లేదు కదా. రాష్ట్రాలు కేంద్రం కన్నా మెరుగైన చర్యలు తీసుకోవచ్చు కదా. తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు విషయంలో అలానే వ్యవహరించింది కూడా!

అదే ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్, టెస్టులను అధికంగా చేయడం ద్వారా మాత్రమే ఈ వైరస్ ని ఎదుర్కొని ప్రాణాలను కాపాడగలమని చెప్పింది.

సరే రాపిడ్ టెస్టులు వద్దు. కనీసం లక్షణాలున్నాయి మొర్రో మమ్మల్ని టెస్ట్ చేయండంటూ వచ్చినా.... వారికి అన్ని కరోనా లక్షణాలున్నాయని కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్పినా టెస్టులు మాత్రం చేయడంలేదు.

హైదరాబాద్ లో మొన్నీమధ్య ఒక మహిళా జర్నలిస్టు ఆవేదనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మనదగ్గర రోజుకు కనీసం 1000 పీసీఆర్ టెస్టులను చేసే సామర్థ్యం ఉంది.

ఇలా ఉండగా కూడా టెస్టులు చేయకపోవడం నిజంగా ఆశ్ఛర్యకరం. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ విపరీతమైన టెస్టింగులను నిర్వహిస్తుంది. టెస్టులను నిర్వహిస్తే మాత్రమే కరోనా కేసులను మనం అధికంగా డిటెక్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇక్కడ అంతర్జాతీయంగా ఫ్రాన్స్, జర్మనీల సంగతిని పోల్చి చూసుకుంటే.... మనకు అది అర్థమవుతుంది.

జర్మనీ విపరీతంగా టెస్టులను చేసింది. తద్వారా అక్కడ పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది. మరోపక్క ఫ్రాన్స్ ఏమో టెస్టులు ఎక్కువగా అవసరం లేదు అని ఊరుకోవడంతో ఇప్పుడు ఫ్రాన్స్ పరిస్థితి మరి అధ్వానంగా తయారయింది. ఒకే స్థాయిలో కేసులు నమోదైన రెండు దేశాల్లో జర్మనీలో ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంటె... ఫ్రాన్స్ లో మరణలను కట్టడిచేయలేక ప్రభుత్వం ఇబ్బందులను పడుతోంది.

నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కూడా టెస్టింగ్ భారీ స్థాయిలో చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిజంగా లక్షణాలున్నవారందరినీ క్వారంటైన్ లో ఉంచి, బయట అసలు వైరస్ మూలాలే లేవు అంటే ఓకే. కానీ పరిస్థితి అలా కనబడడం లేదు. బయట ఇంకా కూడా కేసులు నమోదవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. అక్కడ వైరస్ వ్యాప్తి ఆ స్థాయిలో ఉంది అని అందరూ భయపడుతున్నారు. అక్కడి ప్రభుత్వం చెప్పేదేమిటంటే... అధికంగా టెస్టింగ్ చేస్తున్నాము కాబట్టి, అధిక కేసులు బయటవుపడుతున్నాయని అంటున్నారు.  అది నిజం కూడా. ఒకవేళ టెస్టులను గనుక నిర్వహించకుండా ఉంటే.... ఆ వైరస్ ఇప్పటికి ఇంకెంతమందికి సోకేదో తలచుకుంటేనే భయమేస్తుంది.

టెస్టింగ్ విరివిగా రాండమ్ గా చేయకున్నప్పటికీ... లక్షణాలున్నవారికి కనీసం టెస్టులు చేయాలి. వైరస్ తొలిదశలో టెస్టులను అందరికి చేయలేము అంటే అర్థం చేసుకోవచ్చు.  వైద్య యంత్రాంగం మీద భారం పడకుండా ఉండేందుకు కేవలం ప్రైమరీ కాంటాక్టులు ఉన్నవారికి, విదేశాల నుంచి వచ్చినవారికి, ఆతరువాత ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చినవారికి మాత్రమే ఈ టెస్టులను నిర్వహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెస్టింగ్ కెపాసిటీ ని పూర్తిస్థాయిలో ఇప్పుడు ఉపయోగించుకోగలము.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పూర్తిగా అభినందనీయం. దేశంలోనే ఈ కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అభయమిచ్చి జాతీయస్థాయిలో ఒక విజన్ ఉన్న లీడర్ గా నిలిచారు కేసీఆర్.

ఇప్పుడు టెస్టుల విషయంలో మాత్రం ఎందుకో అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది రాష్ట్రప్రభుత్వం. చూడాలి తరాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్ డౌన్ ని ఎత్తివేసేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!

loader