MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Opinion
  • కేసీఆర్ ఒకే ఒక్కడు: మిగతా సీఎంలకు లేని ముందుచూపు

కేసీఆర్ ఒకే ఒక్కడు: మిగతా సీఎంలకు లేని ముందుచూపు

తాజాగా ఈ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ని కొనసాగించాలని కోరినప్పటికీ వ్యవసాయ రంగాన్ని మాత్రం మినహాయించాలని కోరారు. 

3 Min read
Author : Sirisha S
| Updated : Apr 13 2020, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు కుదేలవుతోంది. కరోనా మహమ్మారికి మందులేకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక అదే లాక్ డౌన్ బాట పట్టిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
ఇక తాజాగా ఈ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ని కొనసాగించాలని కోరినప్పటికీ వ్యవసాయ రంగాన్ని మాత్రం మినహాయించాలని కోరారు.

313
ఇప్పటికే దేశంలో వ్యవసాయ రంగానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కోతల సమయం కావడంతో హార్వెస్టర్ యంత్రాలను ట్రాక్టర్లకు ఎక్కించే మెకానిక్ ల నుండి స్పేర్ పార్ట్శ్ అమ్మే షాపుల వరకు చాలా వాటికి మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని అధికారికంగా లాక్ డౌన్ పై రేపటిలోగా చేసే ప్రకటనలో, లేదా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే నోటిఫికేషన్లో దీనిపై ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉండనుంది.

413
ఇక ఇప్పుడు వ్యవసాయానికి ప్రభుత్వం ఖచ్చితంగా రిలాక్సేషన్ ఇవ్వనుందనేది అయితే తథ్యం. ఇప్పటికే రైతులంతా తమ పంటను కోసి ఉన్నారు. మిగిలిన కొద్ది మంది కోతలు కోస్తున్నారు. ఇలా కోతలు కోసేటప్పుడు వారికి అత్యవసరమైనది లేబర్. లేబర్ అంతా ఇప్పటికే ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు. లేబర్ లేరు. లేబర్ లేకపోవడంతో కోతలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సరే లేబర్ లేకపోయినా, కొత్త మచిలను పెట్టి కోతలు ఆ తరువాత వాటిని అమ్ముకోవడం ఇప్పుడు రైతుల ముందున్న అతిపెద్ద సమస్య.

513
లాక్ డౌన్ మరో 15 రోజులపాటు కొనసాగనుంది. వ్యవసాయ మార్కెట్లన్నీ కూడా ఉండేది పట్టణాల్లో వాటిని ఇప్పుడు తెరిచే పరిస్థితి లేదు. అక్కడిదాకా తీసుకెళ్లడానికి ముఖ్యంగా రవాణా సదుపాయం లేదు. మార్కెట్లు తెరుచుకోక, రవాణా సదుపాయం లేక రైతులు అల్లాడిపోతున్నారు. అసలే అకాల వర్షాలు పడే కాలం ఇది. ఇలాకాల వర్షాలు గనుక కురిస్తే రైతు సంవత్సరం పాటు చేసిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

613
పోనీ ప్రభుత్వమే కొంటుంది అని అనుకుందామా అంటే.... అన్ని రాష్ట్ర ప్రభుత్వలు పూర్తి పంటను కొంటాము అని చెప్పడంలేదు. ఎకరానికి 13 క్వింటాల్ గోధుమలు మాత్రమే కొంటాము అని చెబుతుంది. అంతకు ఎక్కువున్న పంటను రైతు ఎం చేయాలి? (పంట మోస్తరుగా పండినప్పుడు ఎకరాకు 18 నుంచి 20 క్వింటాల్ గోధుమలను పండించేందుకు ఆస్కారం ఉంటుంది)

713
ఇక కొందరు రైతులదీ ఇంకో సమస్య. ఉదాహరణకు ఉల్లిగడ్డలను పండించే రైతు (ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు) వారికి లబోరు కష్టం కాకపోవచ్చు, ఉల్లిని వారు ఎలాగూ ఆరబెట్టాలి కాబట్టి లాక్ డౌన్ కూడా ఇబ్బంది కాకపోవచ్చు. కానీ లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత అందరూ రైతులు ఒకేసారి మార్కెట్ మీద పడితే అప్పుడు ఉల్లి రేటు గణనీయంగా తగ్గి మరల రైతుకు మిగిలేది కన్నీరే అవుతుంది. 

813
ఇలా ఇప్పుడు రైతులందరికీ తమ ఒపంటను అమ్ముకోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇలా అన్ని రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నవేళ తెలంగాణ రాష్ట్ర రైతులు మాత్రం తమ పంటను తమ ఊర్లోనే అమ్ముకుంటున్నారు.

913
ఇలా లాక్ డౌన్ ముగియడానికి వస్తున్న తరుణంలో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు లాక్ డౌన్ ను ఒక వారం నుండి రెండు వారల పాటు పొడిగించాలని కోరారు.

1013
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అన్ని పంటలు(తెలంగాణాలో మొక్కజొన్న,వరి, పత్తి ప్రధాన పంటలు)కొనడానికి ముందుకు వచ్చారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

1113
1213
KCR

KCR

KCR
1313
ఇలా ఈ లాక్ డౌన్ సమయంలో అన్ని రాష్ట్రాల రైతులు తమ పంటలను ఎలా అమ్ముకోవాలి అని టెన్షన్ పడుతుంటే... తెలంగాణ రైతులు కూడా వర్క్ ఫ్రొం హోమ్ ని ఎంజాయ్ చేస్తూ తమ గ్రామంలోనే తమ పంటను అమ్ముకుంటున్నారు.

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved