MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • సుశాంత్ ఆత్మహత్య: కరణ్ జోహార్ పశ్చాత్తాపం వెనుక కారణం.....

సుశాంత్ ఆత్మహత్య: కరణ్ జోహార్ పశ్చాత్తాపం వెనుక కారణం.....

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ లో ఉన్నాడు. ఇవి ఇప్పటివరకు అందరికీ ఆయన ఆత్మహత్యకు కారణాలుగా మనకు తెలుస్తున్నాయి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం  వెనుక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు సినీ ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులను చూస్తే అనిపిస్తుంది. 

2 Min read
Author : Sirisha S
| Updated : Jun 15 2020, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కలిగించిన షాక్, దిగ్భ్రాంతి నుండి ఇంకా ఎవ్వరు కోలుకోలేదు. ఆయన మరణ వార్త యావాత్ దేశాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తింది. యువ విలక్షణ నటుడు మనముందు లేడు అనే వార్త ఇంకా నమ్మశక్యంగా లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ లో ఉన్నాడు. ఇవి ఇప్పటివరకు అందరికీ ఆయన ఆత్మహత్యకు కారణాలుగా మనకు తెలుస్తున్నాయి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం  వెనుక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు సినీ ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులను చూస్తే అనిపిస్తుంది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ లో ఉన్నాడు. ఇవి ఇప్పటివరకు అందరికీ ఆయన ఆత్మహత్యకు కారణాలుగా మనకు తెలుస్తున్నాయి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం  వెనుక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు సినీ ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులను చూస్తే అనిపిస్తుంది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ లో ఉన్నాడు. ఇవి ఇప్పటివరకు అందరికీ ఆయన ఆత్మహత్యకు కారణాలుగా మనకు తెలుస్తున్నాయి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం  వెనుక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు సినీ ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులను చూస్తే అనిపిస్తుంది. 

310
మొదటగా కరణ్ జోహార్ ఇంస్టాగ్రామ్ పోస్టును గనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే... అందులో కరణ్ జోహార్ పశ్చాత్తాపం కనబడుతుంది. ఆయన తన పోస్టులో గత సంవత్సర కాలంగా నీకు మనుషుల తోడు అవసరం ఉందని అనిపించినా నేను నీకు దూరంగా ఉన్నాను, ఆ విషయాన్నీ ఎప్పుడు సీరియస్ గా పరిగణించలేదు........ అందరికి ఇది వేక్ అప్ కాల్" అని పోస్ట్ పెట్టాడు. 

410
దీన్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన పశ్చాతాపం ఖచ్చితంగా కనబడుతుంది. తొలుత ట్విట్టర్ లో సుశాంత్ సింగ్ మరణ వార్త తన గుండెను పగిలేలా చేసిందంటూ ట్వీట్ కూడా చేసాడు. ట్వీట్ చేసిన తరువాత కూడా ఆయన ఇలా ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం ఇండస్ట్రీ అంతర్గత రాజకీయాలపై అనేక అనుమానం కలిగిస్తుంది. 

510
ఏమో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కరణ్ జోహార్ కి ప్రత్యేకమైన అనుభవం ఉంది కాబట్టి, ఆయన ఇలా రాసుకొచ్చాడు అని అనొచ్చు. కానీ... వాస్తవ పరిస్థితులను, సుశాంత్ రెండు పోస్టులను చూస్తే.... అనుమానాలు నిజమే అని అనిపిస్తున్నాయి. 

610
తొలుతగా అందుతున్న సమాచారం మేరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా ఒక సినిమా విషయంలో తీవ్ర డిప్రెషన్ కి లోనయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం విశేషాలను గనుక ఒకసారి పరిశీలిస్తే.... సెప్టెంబర్ 2018లో మూవీ విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ... 2019 జూన్ కి పోస్ట్ పోనే చేయబడింది. ఆ తరువాత 2019 నవంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. 

710
ఈ సినిమాను తెరకెక్కించిన విధానంలో హీరో, ప్రొడ్యూసర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందట. ఆ సినిమా ప్రొమోషన్ కూడా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పాల్గొనలేదు. కేవలం హీరోయిన్, ప్రొడ్యూసర్ మాత్రమే పాల్గొన్నారు.    ఆ సంఘటన జరగడం, సినిమా ప్లాప్ అవడం సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ సుశాంత్ కి ఏ విధమైన సమాచారం అందించలేదట. అప్పటి నుండి ఈ బడా ప్రొడ్యూసర్, సుశాంత్ మధ్య గ్యాప్ పెరిగిపోయి అతని అవకాశాల మీద కూడా దెబ్బ పడిందట. 

ఈ సినిమాను తెరకెక్కించిన విధానంలో హీరో, ప్రొడ్యూసర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందట. ఆ సినిమా ప్రొమోషన్ కూడా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పాల్గొనలేదు. కేవలం హీరోయిన్, ప్రొడ్యూసర్ మాత్రమే పాల్గొన్నారు. 

ఆ సంఘటన జరగడం, సినిమా ప్లాప్ అవడం సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ సుశాంత్ కి ఏ విధమైన సమాచారం అందించలేదట. అప్పటి నుండి ఈ బడా ప్రొడ్యూసర్, సుశాంత్ మధ్య గ్యాప్ పెరిగిపోయి అతని అవకాశాల మీద కూడా దెబ్బ పడిందట. 

810
గతంలో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమాలో తన అవకాశాల గురించి  మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్లు లేరని వ్యాఖ్యానించాడు. ఇదంతా చూస్తుంటే... కొన్ని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆ బడా ప్రొడ్యూసర్ తో వాదనకు దిగినందుకే ఆయన ఇండస్ట్రీలో ఒంటరి వాడయ్యాడనే వాదనలు వినబడుతున్నాయి. 

910
1010
ఇలా ఒంటరిగా అయిపోయాడు సుశాంత్ సింగ్ అని అనిపించబట్టే ధర్మ ప్రొడక్షన్స్ అధినేత తాజా మూవీ నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 2019లో రిలీజ్ అయిన డ్రైవ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అలా ఎమోషనల్ గా పశ్చాత్తాపపడుతూ పోస్ట్ పెట్టాడు అని అంటున్నారు. 

About the Author

SS
Sirisha S
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved