రాజమౌళి RRR మూవీ: కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు మధ్య తేడాలు

First Published Dec 31, 2019, 12:20 PM IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై హోప్స్ చాలా ఉన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను దేశ చిత్రపటంపై నిలిపారాయన. బాహుబలి పూర్తిగా కల్పిత గాథ. కాగా, ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇద్దరు చారిత్రక పురుషులకు సంబంధించిన కథ. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు పోరాటాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.