MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • అన్నయ్య లాగే: పవన్ కళ్యాణ్ కి ముందు నుయ్యి, వెనుక గొయ్యి

అన్నయ్య లాగే: పవన్ కళ్యాణ్ కి ముందు నుయ్యి, వెనుక గొయ్యి

ఇక ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే పవన్ కళ్యాణ్ వంటి వారు తీవ్రంగా స్పందించాల్సింది. ఆయన అమరావతి ప్రజలకు బాసటగా నిలిచాడు. వారంతా వచ్చి పవన్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కన్నీళ్లను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టారు. 

2 Min read
Author : Sirisha S
Published : Aug 02 2020, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్.... ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో శాంతంగా ఉన్నట్టున్నారు. ప్రజలకు కష్టం వచ్చిందంటే అక్కడ నిలబడతాను అని చెప్పే, ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని చెప్పే ఈయన అమరావతే రాజధాని అని గొంతెత్తి నినదించిన ఈయన ఇప్పుడు మాత్రం తెరపైన కనబడడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
ఫార్మ్ హౌజ్ లో ఉంటూ పత్రికాప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నారు తప్ప.... బహిరంగంగా మాత్రం కనబడడం లేదు పవన్ కళ్యాణ్. తన ఫ్యాన్ పెళ్లి వేడుకకు హాజరయ్యేంత తీరిక ఉన్న పవన్ అమరావతి విషయంలో మాత్రం బయటకు రావడంలేదు. అమరావతి ప్రజలు పవన్ ని బయటకు రమ్మంటున్నారు. 

310
ఇక ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే పవన్ కళ్యాణ్ వంటి వారు తీవ్రంగా స్పందించాల్సింది. ఆయన అమరావతి ప్రజలకు బాసటగా నిలిచాడు. వారంతా వచ్చి పవన్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కన్నీళ్లను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే పవన్ కళ్యాణ్ వంటి వారు తీవ్రంగా స్పందించాల్సింది. ఆయన అమరావతి ప్రజలకు బాసటగా నిలిచాడు. వారంతా వచ్చి పవన్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కన్నీళ్లను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే పవన్ కళ్యాణ్ వంటి వారు తీవ్రంగా స్పందించాల్సింది. ఆయన అమరావతి ప్రజలకు బాసటగా నిలిచాడు. వారంతా వచ్చి పవన్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కన్నీళ్లను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టారు. 

410
ఆయన ఆ ప్రాంతమంతా పర్యటించి వారి కోసం కడదాకా పోరాడుతానని అన్నాడు. వారి వెంటే నిలుస్తానని అన్నాడు. కానీ మూడు రాజధానుల విషయంలో మాత్రం పవన్ తన మాట నిలబెట్టుకోలేదు. రాజకీయ నాయకులంటేనే అంత అని అనవచ్చు. కానీ పవన్ మాత్రం తాను అందరిలాంటి వాడను కానని, తాను విలువలతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని చెప్పాడు. 

510
పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తూ.... చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నాను అన్నట్టుగా బీజేపీ మాదిరి ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారు. అమరావతి రైతుల కోసం పోరాడుతానని చెబుతూనే..... అన్ని వేల ఎకరాలను ఎందుకు సేకరించారని ప్రశ్నిస్తున్నారు. 

610
ఆయన కర్ర విరగవద్దు పాము చావవద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పాడుతున్న పాటనే పాడుతున్నారు తప్ప ఆయన స్వతంత్రంగా రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. 

710
రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఏ విషయం మీద సరిగా పోరాడడు, నిలకడ లేని మనిషి అని ఇప్పటికే ఒక వాదన ఉంది. దానికి మరింత బలం చేకూరుస్తూ ఇప్పుడు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీజేపీకి దగ్గరగా ఉండడానికి ఇది పనికివస్తుంది కానీ... రాజకీయంగా మాత్రం ఇది పవన్ కళ్యాణ్ కి మేలు చేయదు. 

810
ఆయన ఉనికికి, అస్తిత్వానికి ఇదొక పరీక్ష. ఈ మధ్యకాలంలో ఆయన ఒక లీడర్ లా కన్నా, రాజకీయ నాయకుడిగా కనబడుతున్నారు. ఆయన బీజేపీతో కలిసినప్పటినుండి కేంద్రం ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాడు కానీ ఆయన రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం మాత్రం చేయడంలేదు. 

910
అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పటి పరిస్థితులే మనకు ఇక్కడ కనబడుతున్నాయి. సామాజిక,ఆ అంశాలపై ప్రశ్నిస్తానన్న చిరంజీవి... ఆ తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పక్కకు తప్పుకున్నాడు. 

1010
ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీని విలీనం చేయలేదన్న మాటొక్కటే తప్పితే... ఫక్తు రాజకీయ నాయకుడిగానే కనబడుతున్నాడు. ఏ కోణాన కూడా పోరాటబాటపట్టిన లీడర్ గా మాత్రం కనబడడం లేదు. చాతుర్మాస దీక్ష అనే ముసుగులో ఉన్నాడు. ప్రజల బాగుకోసం దీక్ష చేబూనానని చెబుతున్నప్పటికీ.... ఆ ప్రజలు కష్టం వచ్చిందని పిలుస్తున్నప్పటికీ.... పవన్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి మాత్రం రావడంలేదు. 

About the Author

SS
Sirisha S
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved