MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • చంద్రబాబు మాస్టర్ ప్లాన్: ఏపీ పాలిటిక్స్ లోకి నారా బ్రాహ్మణి, సంకేతాలివే...

చంద్రబాబు మాస్టర్ ప్లాన్: ఏపీ పాలిటిక్స్ లోకి నారా బ్రాహ్మణి, సంకేతాలివే...

నెక్స్ట్ పార్టీ బాధ్యతలను ఎవరి చేతుల్లో పెట్టాలనే దానిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పనికివస్తాడా అనే ఒక చర్చ విపరీతంగా నడుస్తుంది.

3 Min read
Author : Sirisha S
Published : Mar 03 2020, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రాజధాని పుణ్యమాని హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో టీడీపీ పూర్తి బరువు బాధ్యతలను అన్ని తానై టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు తన భుజ స్కంధాలపై మోస్తున్నాడు. తనయుడు లోకేష్ ఉన్నప్పటికీ... అతని మీద ఉన్న నెగటివ్ ఇమేజ్ వల్ల అంతలా సక్సెస్ కాలేకపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తరువాత పార్టీని ఒక్కొక్కరిగా వీడుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు కొందరు వెళ్లి బీజేపీలో చేరారు కూడా. ఇక మిగిలిన క్యాడర్ ని కూడా కాపాడుకోవడానికి టీడీపీ విశ్వా ప్రయత్నాలే చేస్తుంది. రెండవ శ్రేణి నాయకులు చాలామంది ఇప్పటికే వీలైన చోటల్లా వైసీపీలోకి వెళ్లిపోయారు

311
ఒక పక్క చంద్రబాబును చూస్తుంటేనేమో వయసు మీదపడిపోతుంది. ఆయన ప్రస్తుత వయసు 69 ఏండ్లు. ఇంకో నెలరోజులు ఆగితే ఆయన 70వ పదిలోకి అడుగుపెడతాడు. ఆయా ప్రస్తుతానికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా ఆయనే పార్టీని నడిస్తారేమో. కానీ ఆతరువాత మాత్రం వచ్చే ఎన్నికల నాటికయితే ఆయన 80 ఏళ్ల వయసులో పార్టీ బరువు బాధ్యతహలాన్నిటిని అయితే మోయలేరు కదా!

411
అందుకోసమే నెక్స్ట్ పార్టీ బాధ్యతలను ఎవరి చేతుల్లో పెట్టాలనే దానిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పనికివస్తాడా అనే ఒక చర్చ విపరీతంగా నడుస్తుంది. దానికి తోడు ఎలాగూ అధికార పక్షం దాడి చేస్తూనే ఉంది. రకరకాల ముద్దు పేర్లతో ఆయనను పిలుస్తూ వ్యంగ్యంగా సంబోధిస్తూ ఇమేజ్ ని మరింత డామేజ్ చేస్తున్నారు.

511
ఇక మరి పార్టీ పగ్గాలను ఎవరికీ అప్పజెప్పాలని మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబుకు రకరకాల ఒప్షన్స్ ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని దాటి పార్టీ పగ్గాలు బయటకు వెళ్లడం చంద్రబాబుకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అందునా కష్టపడి నడుపుకుంటూ వచ్చిన పార్టీ. ఇలాంటి వేళ చంద్రబాబుకు ఎవరైనా ఆప్షన్ మిగిలి ఉన్నారు అంటే... అది ఖచ్చితంగా నారా బ్రాహ్మణీయే!

611
భువనేశ్వరిని తీసుకువద్దామనో లేదా ఎమోషనల్ కనెక్ట్ కోసమేనా భువనేశ్వరి ప్లాటినం గాజు సీన్ అంత రసవత్తరంగా పండలేదు. పై పెచ్చు ఆ ప్లాటినం గాజును సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు. వయసుపైబడుతున్నావేళ చంద్రబాబు ఇలా కోడలివైపు చూస్తున్నారు.

711
గతంలో బ్రాహ్మణి రాజకీయాల్లోకి అంటే ఎవరు అంత నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు అన్ని అంశాలను పరిశీలించి చూస్తే ఇప్పుడది నిజమేనా అనే సందేహం కూడా కలుగుతుంది. తాజాగా పార్టీలో బ్రాహ్మణి స్థానాన్ని ఎలివేట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా అంటే... అవుననే సంకేతాలే మనకు కనబడుతున్నాయి.

811
ఇప్పటివరకు హెరిటేజ్ బాధ్యతలు, మిగిలిన బిజినెస్ అంశాలను చూసుకుంటుంది బ్రాహ్మణి... గత కొద్దీ కాలంగా టీడీపీ అనుబంధ సోషల్ మీడియాలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆమె ఆ టీం తో కలిసి పనిచేసినప్పటికీ ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ లోనే ఉండేది. ఎప్పుడు ముందుకు వచ్చేది కాదు.

911
కానీ తాజాగా జరిగిన టీడీపీ సోషల్ మీడియా విభాగం సమావేశంలో ఆమె భర్త లోకేష్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సభలో వారితో కలిసి నెక్స్ట్ ప్రణాళికలను ఎలా రచించాలో డిస్కస్ చేసారు. ఆమె వారికి అనుసరించాల్సిన వ్యూహంపై వారి అభిప్రాయాలను స్వీకరిస్తూనే వారికి దిశా నిర్దేశం చేసారు.

1011
ఈ సమావేశం తరువాత వారితో కలిసి గ్రూప్ సెల్ఫీ కూడా దిగింది బ్రాహ్మణి. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా స్లో గా పార్టీలోకి తీసుకురావడం మొదలుపెట్టి ఆమెను నాయకత్వ స్థానానికి ఎలివేట్ చేసే ప్రయత్నాన్ని టీడీపీ చేస్తున్నట్టుగా కనబడుతుంది.

1111
బహుశా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణి ఐడియాలకు స్థానం కల్పించేందుకు చూస్తూ ఉండొచ్చు టీడీపీ పార్టీ. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోనే ముందుకెళ్ళినప్పటికీ, దాని ప్లానింగ్ స్ట్రాటజీ మాత్రం బ్రాహ్మణివి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

About the Author

SS
Sirisha S
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved