MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలు: పవన్ కళ్యాణ్ వ్యూహం ఇదీ....

గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలు: పవన్ కళ్యాణ్ వ్యూహం ఇదీ....

గాడ్సే నిజమైన దేశ భక్తుడు అని, అతడిని చంపడం కరెక్ట్ ఆ కాదా అనేది డిబేటబుల్ అంశమని, దాన్ని పక్కకుంచితే.... తనకు అపఖ్యాతి వస్తుందని తెలిసి కూడా తాననుకున్నది చేశాడంటూ గాడ్సేపై జాలి చూపించాడు జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు. 

2 Min read
Author : Sirisha S
Published : May 20 2020, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేళ కూడా  రాజకీయ దుమారాలకు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా నాగబాబు గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
గాడ్సే నిజమైన దేశ భక్తుడు అని, అతడిని చంపడం కరెక్ట్ ఆ కాదా అనేది డిబేటబుల్ అంశమని, దాన్ని పక్కకుంచితే.... తనకు అపఖ్యాతి వస్తుందని తెలిసి కూడా తాననుకున్నది చేశాడంటూ గాడ్సేపై జాలి చూపించాడు జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు. 

గాడ్సే నిజమైన దేశ భక్తుడు అని, అతడిని చంపడం కరెక్ట్ ఆ కాదా అనేది డిబేటబుల్ అంశమని, దాన్ని పక్కకుంచితే.... తనకు అపఖ్యాతి వస్తుందని తెలిసి కూడా తాననుకున్నది చేశాడంటూ గాడ్సేపై జాలి చూపించాడు జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు. 

గాడ్సే నిజమైన దేశ భక్తుడు అని, అతడిని చంపడం కరెక్ట్ ఆ కాదా అనేది డిబేటబుల్ అంశమని, దాన్ని పక్కకుంచితే.... తనకు అపఖ్యాతి వస్తుందని తెలిసి కూడా తాననుకున్నది చేశాడంటూ గాడ్సేపై జాలి చూపించాడు జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు. 

39
సాధారణంగా బీజేపీలోని కోర్ హిందుత్వ వర్గం మాత్రమే ఈ ఐడియాను బహిరంగంగా వెలిబుచ్చుతున్నారు. గతంలో గాడ్సేను పొగుడుతూ  సాధ్వి ప్రగ్య ఠాకూర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై ప్రధాని నరేంద్రమోడీ ఆమెను ఎప్పటికి క్షమించలేను అని అన్నారు. 

49
ఇంకొందరు విశ్వా హిందూ పరిషత్, ఇతర మరికొన్ని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని బహిరంగంగానే వెలిబుచ్చాయి. మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా వెలిబుచ్చినవారిని బహిరంగంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా విమర్శించి. 

59
ఇలాంటి తరుణంలో ఇలా నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలిసి వచ్చిందనేది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. బీజేపీతో ఇప్పటివరకు అనేక పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.... వారు వారి పార్టీ సిద్ధాంతాలను మాత్రం వదలలేదు. ఇలాంటి విషయాల్లో వారు బీజేపీ తో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పలుమార్లు ప్రయాణం చేసినా ఆయన కానీ, ఆయన పార్టీ నేతలు కానీ ఎప్పుడు ఇలాంటి  విపరీత చర్యలకు పాల్పడలేదు. 

69
ఇలా పవన్ కళ్యాణ్ సోదరుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. జనసేన పార్టీ పెట్టినప్పటి నుండే సిద్ధాంతాల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా పల్టీలు కొట్టారు. 

79
తొలుత తాన సిద్ధాంతం విప్లవమని, తాను చేగువేరాను చూసి స్ఫూర్తి పొందానని అన్నాడు. ఆ తరువాత ఏమయిందో తెలీదు,, తెలుగుదేశం బీజేపీల కూటమికి తన మద్దతు అన్నాడు.    2019 ఎన్నికలకు వచ్చేసరికి తాను కమ్యూనిస్టునంటూ వారితో కలిసి నడిచాడు. ఎన్నికలకు ముందు "లాల్ నీల్" అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి మాయావతితో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాడు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తాను బీజేపీకి ఎక్కడ దూరమయ్యానని, తమది బీజేపీది ఒకే సిద్ధాంతమని అన్నాడు. 

తొలుత తాన సిద్ధాంతం విప్లవమని, తాను చేగువేరాను చూసి స్ఫూర్తి పొందానని అన్నాడు. ఆ తరువాత ఏమయిందో తెలీదు,, తెలుగుదేశం బీజేపీల కూటమికి తన మద్దతు అన్నాడు. 

2019 ఎన్నికలకు వచ్చేసరికి తాను కమ్యూనిస్టునంటూ వారితో కలిసి నడిచాడు. ఎన్నికలకు ముందు "లాల్ నీల్" అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి మాయావతితో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాడు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తాను బీజేపీకి ఎక్కడ దూరమయ్యానని, తమది బీజేపీది ఒకే సిద్ధాంతమని అన్నాడు. 

89
ఇలా సిద్ధాంతాల విషయంలో వరుస పల్టీలు కొడుతున్న పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉంటే... అన్న  చిరంజీవి గాంధీ గిరి అంటూ గాంధీ మహాత్ముని మీద సినిమాలు కూడా తీసాడు. ఇలా ఒక రకంగా సిద్ధాంతాల ఖిచిడీ అక్కడ మనకు దర్శనమిస్తుంది. 

99
ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను గనుక చూసుకుంటే.... ఆయన ఈ వ్యాఖ్యలను సొంతగా చేసారా, లేదా పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే చేసారా అనేది ఇక్కడ అంతుచిక్కని ఒక విషయం.  ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నట్టు ఏకంగా ఒక కోర్ బీజేపీ వ్యక్తి మాట్లాడినట్టుగా నాగబాబు అభిప్రాయముంది.    పవన్ కళ్యాణ్ ఆరెస్సెస్ కు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే... అవుననే సమాధానం వస్తుంది.  లేకపోతే... ఆరెస్సెస్ సిద్ధాంతాలను అంతగా ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం లేదు. 

ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను గనుక చూసుకుంటే.... ఆయన ఈ వ్యాఖ్యలను సొంతగా చేసారా, లేదా పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే చేసారా అనేది ఇక్కడ అంతుచిక్కని ఒక విషయం.  ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నట్టు ఏకంగా ఒక కోర్ బీజేపీ వ్యక్తి మాట్లాడినట్టుగా నాగబాబు అభిప్రాయముంది. 

పవన్ కళ్యాణ్ ఆరెస్సెస్ కు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే... అవుననే సమాధానం వస్తుంది.  లేకపోతే... ఆరెస్సెస్ సిద్ధాంతాలను అంతగా ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం లేదు. 

About the Author

SS
Sirisha S
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(18.3 ov)114/2
IND need 29 runs in 81 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved