బాలయ్య వర్సెస్ చిరు: రాజశేఖర్, మెగాస్టార్ గొడవల రాజకీయం ఇదే...

First Published 3, Jan 2020, 12:38 PM

మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన రసాభాస ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్. మొన్న పరుచూరి మాట్లడుతుండగా మైక్ లాక్కొని మరీ రాజశేఖర్ అసోసియేషన్ లో మరింత పారదర్శకత అవసరమని డిమాండ్ చేసారు. 

చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసి నలుగురిలో పరువు బయటపడేసుకోకుండా లోలోపలే చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించినప్పటికీ, రాజశేఖర్ మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.   ఇది జరిగిన ఉదంతం. ఈ మొత్తం సీన్ చూసాక అనేక అనుమానాలు మాత్రం ఉద్భవించక మానవు.

రాజశేఖర్ ఈ ఉదంతాన్నంతా కావాలనే చేశాడా అనే అనుమానం మాత్రం అందరి మదిలోను మెదులుతున్న ఒక ప్రశ్న. రాజశేఖర్ ఎంత ఈ వ్యవహారమంతా అలా యాదృచ్చికంగా జరిగిపోయిందని చెబుతున్నప్పటికీ కూడా...ఇందులో అంతర్లీనంగా వేరే ఏదో ఉద్దేశం దాగుందనే అనుమానాలు మాత్రం కలుగక మానవు.

ఇలా అనుమానం కలగడానికి కారణం కూడా లేకపోలేదు. కొన్ని రోజుల కింద రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజశేఖర్ జీవిత దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన తోటి నటుడి సినిమా కార్యక్రమానికి వెళ్లడం పెద్ద విషయం ఏమి కాదు అని అనిపించవచ్చు. ఇది సమంజసం కూడా.

అంతకుముందు బాలకృష్ణకు సంబంధించిన ఏ ఈవెంట్ కి కూడా రాజశేఖర్ ఇలా అతిథిగా వచ్చిన దాఖలాలు అంతగా మనకు కనబడవు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర ఈవెంట్ లో కూడా రాజశేఖర్ మనకు కనపడదు. కానీ రులెర్ సినిమా ఈవెంట్ కి మాత్రం సతి సమేతంగా విచ్చేశాడు.

విచ్చేశాడు అంతవరకు బాగానే ఉంది. అక్కడితో ఆగకుండా బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించాడు. పోనీ, సహా నటుడిపై అభిమానం కొద్దీ ఇలా కురిపించాడులే అని కొట్టేయవచు. కానీ ఆయన ఆ పొగడ్తలను కేవలం బాలకృష్ణ వరకు ఆయన తండ్రైన ఎన్టీఆర్ వరకు పరిమితం చేయలేదు. ఆ స్థితిలో భాగంగా బాలకృష్ణ బావ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

బాలకృష్ణ రూలర్ అంటూనే...ఆయన బావ కూడా చాల పెద్ద రూలర్ అని అన్నారు. ఏదో మాటల సందర్భంలో అలా అన్నారులే అని అనుకోవచ్చు, ఆలా అనిపించొచ్చు కానీ ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్ తరుఫున ప్రచారం కూడా చేసారు. జగన్ కు ప్రస్తుతం ఎవరన్నా బద్ద శత్రువు ఉన్నారంటే, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే.

రాజశేఖర్ ఎన్నికలకు ముందు మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా మార్చిలో గెలుపొందాడు. ఆ తరువాత వైసీపీలో చేరాడు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత రాజశేఖర్ తనకేదన్నా పదవి వస్తుందేమో అని వేచి చూసాడు. కానీ అతనికి ఏ పదవి కూడా దక్కలేదు. కమెడియన్ పృథ్వికి సైతం ఎస్వీబిసి చైర్మన్ పదవి దక్కడంతో రాజశేఖర్ మాధానపడడం ఆరంభించాడు. ఎంతకాలం వెయిట్ చేసినప్పటికీ కూడా తనకి పదవి దక్కపోతుండడంపట్ల ఆయన మరింత అసహనానికి లోనయ్యాడు.

ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలపట్ల రాజశేఖర్ మరింతగా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నారనే ప్రస్ఫుట సూచనలు కనబడుతున్న నేపథ్యంలో రాజశేఖర్ లోని అసహనం కట్టలు తెంచుకున్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికే మోహన్ బాబు వైసీపీ అధినేత జగన్ కు బాహాటంగానే మద్దతు ప్రకటించారు. వారి మధ్య బంధుత్వం కూడా ఉంది.

ఈ మధ్యకాలంలో చిరంజీవి కూడా జగన్ కు దగ్గరవుతున్నారనే సంకేతాలు మనకు కూడా కనపడుతున్నాయి. సైరా సినిమా అప్పుడు జగన్ ను కలవడం మొధలు... రాజధానుల విషయంలో చిరంజీవిని ఎవరూ అడగకపోయినా, ఆయనపైన అంతలా ఒత్తిడి లేకపోయినప్పటికీ తానే సొంతగా వచ్చి జగన్ మూడు రాజధానులు జై కొట్టాడు.

మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రాజశేఖర్ నెక్స్ట్ ఎం చేయబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. మా లో ఎప్పటినుండో ఉన్న పారదర్శకత అంశాన్ని ఇప్పుడు రాజశేఖర్ కొన్ని రోజులు ఎత్తుకొని పోరాటం చేసే విధంగా మనకు కనబడుతుంది. జీవిత మేము గేదలం, కుక్కలం కాదు అని అనడం వెనక కూడా ఇదే అర్థం దాగుంది. కాకపోతే ఇప్పుడు తన ఇద్దరు కూతుర్లు కూడా చిత్ర పరిశ్రమలో తమ అవకాశాన్ని పరీక్షించుకుంటున్న వేళ రాజశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.