MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Opinion
• మద్యం షాపులు ఓపెన్: వైఎస్ జగన్ రాజకీయం ఇదీ...

మద్యం షాపులు ఓపెన్: వైఎస్ జగన్ రాజకీయం ఇదీ...

మద్యం షాపులను తెరవడానికి కేంద్రం అనుమతులిచ్చిన తరువాత, దేశంలో ఏ ఇతర రాష్ట్రం మీద కూడా లేని ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది. నవరత్నాల్లో భాగంగా పూర్తి మధ్య నిషేధం మా లక్ష్యం అని, దాన్ని దశలవారీగా సాధిస్తామని చెప్పింది వైసీపీ సర్కార్. అందుకు మొదటి అడుగుగా దశలవారీగా మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పారు, చేసి చూపించారు  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.

3 Min read
Author : Sirisha S
Published : May 04 2020, 08:27 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా నిన్నటితో ముగిసింది. నేటి నుండి కేంద్రం విధించిన నూతన మార్గదర్శకాలతో మూడవదఫా లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మూడవ దఫా లాక్ డౌన్ లో భారీ స్థాయిలోనే సడలింపులు దక్కాయని చెప్పకనైతే తప్పదు.

ఈ సారి విధించిన సడలింపుల్లో అందరూ కూడా ఎక్కువ ఆతృత చూపెట్టింది మద్యం షాపుల అనుమతులకు సంబంధించి. జీఎస్టీ పుణ్యమాని రాష్ట్రాలకు వచ్చే పన్నులకు భారీ స్థాయిలో గండి పడింది. కేంద్రం కూడా చెల్లింపులను పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు చేయలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

లాక్ డౌన్ వల్ల రోడ్ల మీద బండ్లు తిరగడం ఆగిపోవడంతో... పెట్రోల్, డీజిల్ మీద వచ్చే సుంకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో కోల్పోయాయి. ఈ నేపథ్యంలో వేరే మార్గం లేక, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను తెరుచుకోవడానికి అనుమతులివ్వమని కేంద్రాన్ని కోరాయి.

ఇందుకు సంబంధించి కేంద్రం కూడా మద్యం షాపులను తెరవడానికి అనుమతులిచ్చింది. బార్లు, పబ్బులు మినహా ఇతర లిక్కర్ షాపులను తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది. కాకపోతే షాపుల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ... షాపు వద్ద ఒకేసారి అయిదుగురు కన్నా ఎక్కువ మంది ఉండకుండా అమ్మకాలు జరుపుకోవాలని ఆదేశాలిచ్చింది.

314

ఈ ఆదేశాల నేపథ్యంలో డబ్బుల్లేక ఖాళీ ఖజానాలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులు తెరవడానికి అనుమతులిచ్చాయి. నేటి ఉదయం మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మందుబాబులు ఇప్పటికే మద్యం షాపుల దగ్గర పూజలు కూడా నిర్వహించారు.

414

ఇకపోతే...మద్యం షాపులను తెరవడానికి కేంద్రం అనుమతులిచ్చిన తరువాత, దేశంలో ఏ ఇతర రాష్ట్రం మీద కూడా లేని ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది. నవరత్నాల్లో భాగంగా పూర్తి మధ్య నిషేధం మా లక్ష్యం అని, దాన్ని దశలవారీగా సాధిస్తామని చెప్పింది వైసీపీ సర్కార్. అందుకు మొదటి అడుగుగా దశలవారీగా మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పారు, చేసి చూపించారు  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.

514

మద్యం షాపులను కూడా ప్రభుత్వమే నడిపేలా ఏర్పాట్లు చేసారు కూడా. అలా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశారు. ఒకేసారి మద్యం షాపులను ఎత్తేయొచ్చు కదా అంటే.... ప్రజలు ఒకే సారి మద్యాన్ని మానేస్తే వారికి మానసికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు కాబట్టి దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్టుగా చెప్పారు.

614

చెప్పినట్టుగానే మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. షాపులు తెరిచి ఉంచే సమయం తగ్గించారు. మద్యం రేట్లను కూడా భారీస్థాయిలో పెంచారు. ఈ అన్ని చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసాయి, అన్ని రకాల మద్యం అందుబాటులో ఉండట్లేదని జే టాక్స్ కట్టిన మద్యం బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయంటూ రకరకాల ఆరోపణలు చేసారు.

714

ఇవన్నీ పక్కనపెడితే... ఇప్పుడు మద్యం షాపులను నడుపుతుంది కేవలం ప్రభుత్వమే. కాబట్టి మద్యం అమ్మకాలు ఆపేసి దాదాపుగా 40 రోజులయింది. మందుబాబులు మద్యం దొరక్క తొలిదశలో ఇబ్బందులు పడ్డప్పటికీ.... వారిలో చాలామంది ఇప్పటికే  ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్ నుంచి బయటపడి ఉంటారు.

814

సాధారణంగా మద్యం దొరక్క మందుబాబులు వింతగా ప్రవర్తించడం తొలి రెండు వారాల్లో అధికంగా ఉంటుంది. స్టేజి1, స్టేజ్2 లలో ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. మనిషి వింతవింతగా, పిచ్చిగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికే దాదాపుగా ఆరువారాలయిపోయింది. చాలామంది ఈ  ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్ నుంచి బయటపడిపోయారు.

914

ఇప్పుడు వారు ఆ మద్యానికి బానిసలుగా బ్రతికే బ్రతుకుల నుంచి బయటకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిగారు మద్యపాన నిషేధం అనే మాట అన్నదే... ప్రజల కుటుంబాలు ఈ మద్యం వల్ల నాశనమవ్వకూడదు అన్న ప్రధాన ఉద్దేశంతో!

ప్రజలు మద్యానికి బానిసలై, వారి సంపాదనంతా మద్యం మీద  తగలేస్తుండడంతోపాటుగా,కుటుంబ కలహాలు, గృహ హింస ఇలాంటివి ఎక్కువవుతున్నాయని. ఇప్పుడు మద్యం దొరకడంలేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడికి మరల మద్యం అందుబాటులోకి తెస్తే వాడిని మరల మద్యానికి బానిసను చేయడం కాదా?

1014

అంతే కాకుండా జగన్ సర్కార్ మద్యం షాపులను ఆదాయ మార్గాలుగా చూడకూడదు అని అన్నారు. అందుకోసమే మద్యపాన నిషేధం అని అన్నారు. ఇప్పుడు మరల మద్యం షాపులను తెరవడం ఎంతవరకు సబబు?

కేంద్రమే చెప్పింది కదా అని అనొచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా తీరుస్తున్నాయి కదా అనే వాదన కూడా తెర మీదకు తీసుకురావచ్చు. కానీ మిగిలిన రాష్ట్రాలు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పలేదు కదా! మద్యపాన నిషేధం అమల్లో ఉన్న గుజరాత్, బీహార్ రాష్ట్రాలు ఇదే సందు అని మద్యం షాపులకు అనుమతులు ఇవ్వలేదు కదా!

1114

ఒక ఉన్నతమైన లక్ష్యంతో రాష్ట్రం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, కాపురాలన్నీ పచ్చగా ఉండాలన్న సర్వోత్క్రుష్టమైన ఆలోచనతో పాలనను ఆరంభించిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలా మద్యం షాపులను తెరవడం మరల ప్రజలను మద్యం వైపుగా పురికొల్పడమే అవుతుంది.

కొన్ని సంవత్సరాల కిందనే మద్యపాన నిషేధం విధించిన బీహార్ దాన్ని విజయవంతంగా అమలు చేస్తూనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా పయనించి ఉంటే...  బాగుండేది!

1214

ఎలాగూ ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమాని ఆరోగ్యం మీద ప్రజలకు బాగా అవగాహన పెరిగింది. ఆసుపత్రుల్లో సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. ఈ పెరిగిన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసుంటే బాగుండేది.

1314

ఇక్కడ ప్రభుత్వం ఒక వాదనను తెరపైకి తీసుకురావొచ్చు. మద్యం రేట్లను 20 నుంచి 25 శాతం పెంచాము, కాబట్టి మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుంది అని. కానీ మద్యం తాగాలనుకున్నవాడు ఏం చేసైనా ఆ మద్యం తాగుతాడు.

ఆ మద్యానికి బానిసలైన వారు భార్యల మెడలోని తాళిని కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడరు. అది వారి దౌర్భాగ్యం. దీనివల్ల మరింతగా గృహ హింస పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

1414

ఇక ప్రభుత్వం ఈ కరోనా సమయంలో చేతికి ఇస్తున్న డబ్బును కూడా పూర్తిగా మద్యం మీదనే ఖర్చుపెట్టే ఆస్కారం కూడా లేకపోలేదు. ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని చోట్లా మద్యం షాపులను తెరిచారు. ఈ కరోనా కాలంలో, కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ వైన్ షాపుల వల్ల ఆ మహమ్మారి మరింతగా విజృంభించే ఆస్కారం కూడా లేకపోలేదు!

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved