MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• తెలంగాణ మినహా దేశమంతా తెరుచుకున్న మద్యం షాపులు, మరి కేసీఆర్ నిర్ణయం...?

తెలంగాణ మినహా దేశమంతా తెరుచుకున్న మద్యం షాపులు, మరి కేసీఆర్ నిర్ణయం...?

జోన్ల వారీగా కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. ఈ అన్ని సడలింపుల్లోకెల్లా అందరి దృష్టి పడింది మాత్రం మద్యానికిచ్చిన అనుమతులపైన్నే! నేటి నుంచి మద్యం దుకాణాలు ఒక్క తెలంగాణాలో తప్ప అన్ని ప్రాంతాల్లో తెరుచుకోనున్నాయి.

2 Min read
Author : Sirisha S
Published : May 04 2020, 11:23 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

దేశమంతా విధించిన రెండవ దఫా లాక్ డౌన్ నిన్న మే 3వ తేదీతో ముగిసింది. నేటి నుంచి మూడవ దఫా లాక్ డౌన్ మే 17 వరకు అమలవనున్న విషయం తెలిసిందే. ఈ దఫా లాక్ డౌన్ లో మనకు భారీస్థాయిలో సడలింపులు దక్కాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

జోన్ల వారీగా కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. ఈ అన్ని సడలింపుల్లోకెల్లా అందరి దృష్టి పడింది మాత్రం మద్యానికిచ్చిన అనుమతులపైన్నే! నేటి నుంచి మద్యం దుకాణాలు ఒక్క తెలంగాణాలో తప్ప అన్ని ప్రాంతాల్లో తెరుచుకోనున్నాయి.

జోన్ల వారీగా కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. ఈ అన్ని సడలింపుల్లోకెల్లా అందరి దృష్టి పడింది మాత్రం మద్యానికిచ్చిన అనుమతులపైన్నే! నేటి నుంచి మద్యం దుకాణాలు ఒక్క తెలంగాణాలో తప్ప అన్ని ప్రాంతాల్లో తెరుచుకోనున్నాయి.

జోన్ల వారీగా కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. ఈ అన్ని సడలింపుల్లోకెల్లా అందరి దృష్టి పడింది మాత్రం మద్యానికిచ్చిన అనుమతులపైన్నే! నేటి నుంచి మద్యం దుకాణాలు ఒక్క తెలంగాణాలో తప్ప అన్ని ప్రాంతాల్లో తెరుచుకోనున్నాయి.

310

మన తెలంగాణాలో మాత్రం మే 7వ తేదీవరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కనీసం మరో మూడు రోజులపాటు మాత్రం సంపూర్ణ లాక్ డౌన్, ఎటువంటి మినహాయింపులు లేకుండా కొనసాగనుంది.

ఇక ఆ తరువాత పరిస్థితి ఏమిటనే విషయం కేసీఆర్ కి మాత్రమే తెలియాలి. కేసీఆర్ నిర్ణయం మీద తెలంగాణలోని మందుబాబుల ఆశలన్నీ ఆధారపడి ఉన్నాయి. తెలంగాణాలో మే 7 తరువాత కేసీఆర్ ఏ నిర్ణ్యం తీసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

410

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మాత్రం తెలంగాణాలో బీర్ల ఉత్పత్తికి డిస్టిలరీలకు అనుమతులను ఇచ్చినట్టు తెలియవస్తుంది. ఒక్కసారిగా బీర్ల ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చిందనగానే... మందుబాబులంతా పండగ చేసుకుంటున్నారు.

510

తెలంగాణ దాదాపుగా నెలకు 95 శాతం ఆదాయాన్ని కోల్పోతుంది. లాక్ డౌన్ కొనసాగబట్టి  దాదాపుగా 45 రోజులవుతుంది. ముగిసేనాటికి 47 రోజులవుతుంది. రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పుల మార్గంలోనే పయనిస్తోంది ప్రభుత్వం. కాబట్టి ఆదాయ మార్గాలను తెరిచే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేసే ఆస్కారమే ఎక్కువగా కనబడుతుంది.

610

కానీ ఇలా మద్యం షాపులను తెరిస్తే... కరోనా వైరస్ పెచ్చు మీరే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం కేసీఆర్ ప్రజారోగ్యానికి మాత్రమే పెద్దపీటవేస్తారు. ఆ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మాత్రం కొనసాగించవచ్చు.

710

దానికి తోడుగా రంజాన్ మాసం. బయట దుకాణాలను తెరిస్తే... ఉన్నపళంగా ప్రజలు షాపింగ్ అని బయటకు వస్తే... అది ఏ జోన్ అయినా కూడా ప్రమాదమే ఉంటుంది. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలవుతుంటేనే, చాలావరకు ప్రజలు స్వచ్చంధంగా ఇండ్లలో ఉంటేనే లాక్ డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

810

ఇక అనుమతులిస్తే... అంతమంది ప్రజలను కట్టడి చేయడం, లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటించేలా చేయడం, పోలీసులకు తలకు మించిన భారమే అవుతుంది. దానికితోడుగా ప్రజల్లో ఇన్ని రోజులుగా కట్టేశామన్న భావన కూడా నెలకొంది. ఇంకా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. ఇవన్నీ వెరసి కరోనా మహమ్మారి మరల విజృంభించే ప్రమాదం కూడా లేకపోలేదు.

910

కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 17తో ముగుస్తుంది. కేసీఆర్ విధించిన లాక్ డౌన్ మే 7వ తేదీతో ముగుస్తుంది. ఇంకొక్క పది రోజులే కదా, అప్పటికే కొంప మునిగిపోయేదేమీలేదు, మిగిలిన రాష్ట్రాల్లోని పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకొని అప్పుడు ముందుకు పోదము అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు!

1010

మరి మద్యం ఉత్పత్తికి ఇచ్చిన అనుమతులూ... అంటే... బీర్ ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. పది రోజుల్లో ఒరిగేదేమీ లేదు కదా! ఈ ఉత్పత్తికయితే అనుమతులిచ్చారు కానీ అమ్ముకోవడానికి అనుమతులు ఎప్పటినుంచి అన్న విషయం మాత్రం రేపు 5వతేది కేసీఆర్ సర్ పేస్ మీట్ తరువాతే!

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved