సీఎంగా కేటీఆర్: కేసీఆర్ వ్యూహం ఇదేనా...

First Published Jan 2, 2020, 12:46 PM IST

ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంతర్గత చర్చ టీఆర్ఎస్ లో మరో సారి తెరమీదికి వచ్చింది. నిజానికి, కేసీఆర్ కేటీఆర్ ను తన వారసుడిగా ఇప్పటికే నిలబెట్టారు. శాసనసభ ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టి కేటీఆర్ అనుకూలమైనవారికి టికెట్లు ఇచ్చారు.