MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • కొండా విశ్వేశ్వర రెడ్డి ఎఫెక్ట్: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు

కొండా విశ్వేశ్వర రెడ్డి ఎఫెక్ట్: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఆశించి రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో ఆయనకు అది అందినట్టే అంది దూరమయింది. ఒకవేళ పదవి రాకపోతే నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన గతంలోనే యోచించారు, అందుకోసం ఒక చిన్నపాటి సర్వే కూడా చేపించారు.

2 Min read
Author : Sirisha S
Published : Mar 17 2021, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణ రాజకీయాలు మంచి రసకందాయంలో ఉన్నాయి. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో బీజేపీ  పట్టు కోల్పోతున్నట్టుగా కనబడుతుంది అధికార తెరాస. ఇక గమ్యం తెలియని, చుక్కాని లేని నావలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో సరైన నాయకత్వం లేక డీలా పడిపోయారు కాంగ్రెస్ నేతలు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది షర్మిల. రాజన్న రాజ్యం అంటూ తెలంగాణలో నూతన పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన పనులన్ని వేగంగా జరిగిపోతున్నాయి కూడా. షర్మిల పొలిటికల్ పార్టీ దెబ్బకు రాష్ట్రంలో రాజకీయాల రూపు రేఖలు ఎలా మారబోతున్నాయో అంటూ అంతా చర్చించుకుంటుండగానే.... తాజాగా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ స్థాపన గురించి చర్చ ప్రారంభమయింది. 

36
రాష్ట్రంలో మరో పార్టీనా అని ఆశ్చర్యపోకండి. అందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు సమాచారం వినబడుతుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుండడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తాజాగా జరిగిన మరో సంఘటన దీనికి మరింత బలం చేకూరుస్తుంది. 

46
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఆశించి రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో ఆయనకు అది అందినట్టే అంది దూరమయింది. ఒకవేళ పదవి రాకపోతే నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన గతంలోనే యోచించారు, అందుకోసం ఒక చిన్నపాటి సర్వే కూడా చేపించారు. కానీ ఎందుకో ఆ తరువాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు మరోమారు ఆయన పార్టీ ఏర్పాటుచేసే అంశం బలంగా తెరమీదకు వచ్చింది. 

56
తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసారు. కానీ ఏ పార్టీలో కూడా చేరలేదు. ఆయన వాస్తవానికి బీజేపీలో చేరుతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ... అది మాత్రం జరగలేదు. ఆయన కొంతకాలం వేచి చూడనున్నట్టు చెప్పారు. విశ్వేశ్వర్ రెడ్డి బయటకు వచ్చి బీజేపీలో చేరకపోవడానికి కారణం రేవంత్ పెట్టబోయే పార్టీనే అనే మాట వినబడుతుంది. 

66
రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే బీజేపీ ఆహ్వానించదా అనే సాధారణ ప్రశ్న తలెత్తొచ్చు. కానీ బీజేపీ నాయకత్వ పగ్గాలు రేవంత్ చేతికి మాత్రం వెళ్లవు. సంస్థాగత నేతల చేతిలోనే పగ్గాలు ఉంటాయి. స్వభావం దృష్ట్యా రేవంత్ ఎప్పుడూ సెకండ్ ప్లేస్ తీసుకోవడానికి ఇష్టపడడు. ఆయన దేన్నైనా తానే పోరాడి సాధించాలనే వ్యక్తిత్వం కలవాడు.   కాబట్టి వేరే ఏ పార్టీలో... అటు తెరాస లో కానీ ఇటు బీజేపీలో కానీ ఇమడలేక సొంత పార్టీ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు కనబడుతుంది. విశ్వేశ్వర్ రెడ్డి మూడు నెలలపాటు వేరే పార్టీలో చేరకుండా వేచి చూస్తాను అని అన్నారు. బహుశా ఈ మూడు నెలల్లోనే రేవంత్ పార్టీపై ఒక నిర్ణయం వెలువడే అవకాశము కనబడుతుంది. 

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే బీజేపీ ఆహ్వానించదా అనే సాధారణ ప్రశ్న తలెత్తొచ్చు. కానీ బీజేపీ నాయకత్వ పగ్గాలు రేవంత్ చేతికి మాత్రం వెళ్లవు. సంస్థాగత నేతల చేతిలోనే పగ్గాలు ఉంటాయి. స్వభావం దృష్ట్యా రేవంత్ ఎప్పుడూ సెకండ్ ప్లేస్ తీసుకోవడానికి ఇష్టపడడు. ఆయన దేన్నైనా తానే పోరాడి సాధించాలనే వ్యక్తిత్వం కలవాడు.

కాబట్టి వేరే ఏ పార్టీలో... అటు తెరాస లో కానీ ఇటు బీజేపీలో కానీ ఇమడలేక సొంత పార్టీ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు కనబడుతుంది. విశ్వేశ్వర్ రెడ్డి మూడు నెలలపాటు వేరే పార్టీలో చేరకుండా వేచి చూస్తాను అని అన్నారు. బహుశా ఈ మూడు నెలల్లోనే రేవంత్ పార్టీపై ఒక నిర్ణయం వెలువడే అవకాశము కనబడుతుంది. 

About the Author

SS
Sirisha S
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved