ఈటెల ఎఫెక్ట్: ప్రతిపక్షాలపై కేసీఆర్ ముందస్తు దెబ్బ?

First Published Jun 8, 2021, 4:39 PM IST

తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు ఈటెల చేరికతో జనాల్లోకి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట.