MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్ పక్కా: 2001 నుంచే ప్లాన్

రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్ పక్కా: 2001 నుంచే ప్లాన్

టీడీపీ నాయకత్వానికి ఊపిరిలూదాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేయాల్సిందేనన్న డిమాండ్ వినపడుతుంది. ఆశ్చర్యకరంగా వైసీపీ నేతలు కూడా దీనికి వంత పాడుతున్నారు

2 Min read
Author : Sirisha S
Published : Apr 26 2021, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ జీవన్మరణ సమస్యను ఎదుర్కుంటోంది. ఎన్నికల్లో 23 మంది మాత్రమే గెలవడం, ఆ తరువాత వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేక పార్టీని చాలా మంది వీడడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం అన్నీ వెరసి టీడీపీ డీలా పడిపోయింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నాయకత్వం ఎంత ప్రయత్నించినా అది జరగడం లేదు. చంద్రబాబు తరువాత పార్టీ బాధ్యతలను ఎవరు మోస్తారు అనే విషయంలో రాజకీయ చర్చ ఎప్పటినుండో జరుగుతూనే ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చంద్రబాబు తనయుడు లోకేష్ పార్టీ కార్యక్రమాలను భుజస్కంధాలపై మోస్తున్నప్పటికీ.... గతంలో వైసీపీ నేతలు చేసిన ఇమేజ్ డ్యామేజ్ వల్ల ఆయన ఇంకా పూర్తిస్థాయి పరిపక్వత చెందిన నేతగా ఎదగలేకపోతున్నారు. రకరకాల పేర్లతో, వ్యంగ్యాస్త్రాలతో లోకేష్ ని పొలిటికల్ గా కౌంటర్ చేసారు వైసీపీ వారు. ఎవిరీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్, వార్ అండ్ పాలిటిక్స్ అన్నట్టు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇదొక సాధారణ అంశమైపోయింది. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ సైతం ఇదే కోవలోకి బీజేపీ చేత నెట్టివేయబడ్డాడు. 

36
ఇక లోకేష్ విషయం పక్కనబెడితే... టీడీపీ నాయకత్వానికి ఊపిరిలూదాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేయాల్సిందేనన్న డిమాండ్ వినపడుతుంది. ఇది టీడీపీ శ్రేణులనుంచి కూడా బలంగా వినిపిస్తున్న వాదన. ఆశ్చర్యకరంగా వైసీపీ నేతలు కూడా దీనికి వంత పాడుతున్నారు (వారి రాజకీయ అవసరాలు వారికున్నాయనుకోండి). తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో కి సంబంధించిన కార్యక్రమంలో విలేఖరులు రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎన్టీఆర్ ను అడగడంతో మరోసారి ఈ విషయానికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. 

46
అందరూ అడుగుతూ ఉన్నప్పటికీ... ఎన్టీఆర్ మాత్రం తన మౌనాన్ని వీడడంలేదు. ఏ విషయాన్నీ కూడా తేల్చి చెప్పడం లేదు. అసలు ఎన్టీఆర్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉందా లేదా అని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ జా మూవ్ అయ్యే ఒక వ్యక్తి ఎన్టీఆర్ కి రాజకీయాల మీదున్న ఇంటరెస్ట్ గురించి ఒక కీలక వ్యాఖ్య చేసాడు. అతనెవరో కాదు ఎన్టీఆర్ మిత్రుడు, సుబ్బు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జీకే చౌదరి. 

56
2001లోనే జనిర్ ఎన్టీఆర్ కి సీఎం అవ్వాలని కల ఉండేదని చెప్పడు ఈ కో డైరెక్టర్. సుబ్బు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రినవుతా అని అనేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

66
వాస్తవంగా కూడా ఎన్టీఆర్ అనేక రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. టీడీపీ కోసం ఆయన బహిరంగసభలు నుంచి రోడ్ షో ల వరకు అనేకం చేసాడు. ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ తనయుడిగా ఆ నట వారసత్వంతోపాటు రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్నాడు. 2009లో ఆక్సిడెంట్ అయిన తరువాతి నుండి ఎన్టీఆర్ రాజకీయ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి టైం లో ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీ గురించి న్యూస్ హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీఖుషీగా  ఉన్నారు 

About the Author

SS
Sirisha S
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved