టీడీపీపై జగన్ ద్విముఖ వ్యూహం: చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

First Published 13, Jun 2020, 5:01 PM

అచ్చెన్నాయుడి అరెస్ట్ కన్నా రెండు రోజుల ముందు నుండి వైసీపీ శ్రేణులు హడావుడి మొదలు పెట్టాయి. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామని అన్నారు.

నిన్నంతా అచ్చెన్నాయుడి అరెస్ట్. నేటి ఉదయం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్. నిన్నటి నుండి ఛానెళ్లన్నీ ఇదే విషయాన్నీ మోత మోగిస్తున్నాయి. ఈ రెండు అరెస్టులు, వారి హెల్త్ బులెటిన్లు అందుకు సంబంధించిన వార్తలే మనకు కనబడుతున్నాయి.

ఈ వ్యాఖ్యలు వీరి హడావుడి నడుస్తుండగానే....  తెల్లవారుఝామున్నే అచ్చెన్నాయుడి అరెస్ట్ చోటు చేసుకుంది. అరెస్ట్ జరిగిన తరువాత టీడీపీ నేతలంతా దానిని ఖండించడం సహజం. అధికార పక్షం ఇక్కడ కాసింత దూకుడును ప్రదర్శిస్తూ... అచ్చెన్నాయుడు అరెస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు చేసిన తెల్లారే ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ జరిగింది.

వాస్తవానికి రెండు అరెస్టులు కూడా అవినీతికి సంబంధించినవి అయినప్పటికీ..., రాజకీయంగానే చర్చ చూసేవారందరికీ ఇవేవో రాజకీయ అరెస్టులుగా కనబడుతున్నాయి. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండడంతో... వీటిని జనం రాజకీయ కోణం నుంచి మాత్రమే చూస్తున్నారు.

ఇక ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే... చంద్రబాబు నాయుడును మాత్రం గత కొన్ని రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అని చెప్పక తప్పదు. తొలుత తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మాత్రమే రావాలని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.... ఇప్పుడు ఆ క్లాజ్ ను ఎత్తివేసినట్టున్నారు.

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోతున్నారు. వల్లభనేని వంశీ నుంచి మొదలైన ఈ వ్యవహారం తాజాగా కారణమా బలరాం వరకు వచ్చింది. మున్ముందు ఎవరెవరు చేరతారా తెలీదు.

ఎమ్మెల్యేలే చేరిపోతుంటే... మాజీలు తామేమి తక్కువ తినలేదు అన్నట్టుగా చేరిపోతున్నారు. రెండవశ్రేణి నాయకులైతే వారాధలానే చేరిపోయారు కూడా. ఆపరేషన్ ఆకర్ష్ నడిపినప్పటికీ... కొందరు నేతలు చేరలేదు.

వారి వారి ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టేందుకు గట్టి ప్రయత్నమే చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన నేతలపై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అస్త్రం దెబ్బకే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరినట్టు చెబుతున్నారు.

మరో ఇద్దరు నేతలు పోతుల రామారావు, గొట్టిపాటి రవి కుమార్ లు కూడా తమ  గ్రానైట్ క్వారీలకు కూడా పర్మిట్లు లభించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆర్ధిక మూలాలపై గట్టి దెబ్బలాగే కనపడుతుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు వారి బ్యాటింగ్ మామూలుగా లేదు. టీడీపీపై తమదైన స్టైల్ లో విరుచుకుపడుతున్నారు. సంక్షేమ పథకాల అమలు పూర్తిస్థాయిలో జరుగుతుండడంతో ప్రజల్లో జగన్ కి మంచి పేరే ఉంది. అందునా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే పూర్తయింది.

చంద్రబాబుకొరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఉన్నారు. లాక్ డౌన్ సడలించక అమరావతి వచ్చారు. ఆయనను వచ్చిన దగ్గరి నుండి ముప్పేట దాడి చేస్తూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

సిబిఐ విచారణ ఒకవైపు, మరోవైపు అవినీతి ఆరోపణలపై విచారణ, పార్టీకి దూరమవుతున్న సీనియర్లు, క్యాడర్. పోనీ లోకేష్ అన్నా వచ్చి పార్టీ పగ్గాలను చేపడతాడా అంటే.. వైసీపీ చాలా తెలివిగా ఎప్పటినుండో లోకేష్ కి రాహుల్ గాంధీకి క్రియేట్ చేసినట్టు ఒక ఇమేజ్ క్రియేట్ చేసారు. ఈ అన్ని పరిస్థితుల్లో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని అనిపించక మానదు.

loader