MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• IPL 2021: పంజాబ్ 'కింగ్' గా నిలవాలంటే ఈ మిడిల్ ఆర్దర్ ఆటగాళ్లే కీలకం...

IPL 2021: పంజాబ్ 'కింగ్' గా నిలవాలంటే ఈ మిడిల్ ఆర్దర్ ఆటగాళ్లే కీలకం...

ప్రారంభ ఐపీఎల్ నుండి ప్రతిసారి రేసులో బలమైన జట్టుగా కనిపించినప్పటికీ... ఇప్పటివరకు ఒక్క కప్పు కూడా కొట్టలేకపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారైనా కప్పు కొట్టగలుగుతుందా అనే విషయాన్ని పరిశీలిద్దాము.

2 Min read
Author : Sirisha S
Published : Apr 04 2021, 10:56 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మరోసారి ఐపీఎల్ మనముందుకు వచ్చేస్తోంది. గత ఏడాది కరోనా వైరస్ భయాందోళనల వల్ల ఆలస్యంగా ప్రారంభమైన అతిపెద్ద క్రికెట్ లీగ్... ఇప్పుడు మరోసారి మనల్ని కనువిందు చేయడానికి ఇంకో 5 రోజుల్లో ప్రారంభమవనుంది. ఈ నేపథ్యంలో ప్రారంభ ఐపీఎల్ నుండి ప్రతిసారి రేసులో బలమైన జట్టుగా కనిపించినప్పటికీ... ఇప్పటివరకు ఒక్క కప్పు కూడా కొట్టలేకపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారైనా కప్పు కొట్టగలుగుతుందా అనే విషయాన్ని పరిశీలిద్దాము.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రతి సీజన్‌కు జట్టు నాయకత్వంలో మార్పులు చేసే పంజాబ్‌ కింగ్స్‌ తొలిసారి వరుసగా రెండో సీజన్‌కు మార్పులు లేకుండా అడుగుపెడుతోంది. క్రికెట్‌ జెంటిల్‌మెన్‌ అనిల్‌ కుంబ్లే చీఫ్‌ కోచ్‌గా, కెఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా పంజాబ్‌ కింగ్స్‌ మరోసారి టైటిల్‌ వేటకు బయల్దేరనుంది. ఈసారి జట్టులో మార్పులు చేయకున్నప్పటికీ... జట్టు పేరును పంజాబ్ కింగ్స్ గా మార్చుకున్న వేళ వీరి విజయావకాశాలపై ఒక లుక్కేద్దాము.

36

ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్ లీగ్‌ దశను దాటింది రెండు సీజన్లలోనే. 2014లో ఫైనల్స్‌కు చేరిన ఈ జట్టు...  2008లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ రెండు సీజన్లను మినహాయిస్తే పంజాబ్‌ కింగ్స్‌ ఎన్నడూ లీగ్‌ దశను దాటలేదు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఒత్తిడితో కూడుకున్న పరిస్థితుల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసిన పంజాబ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. అంపైరింగ్‌ తప్పిదాలు సైతం పంజాబ్‌ను దెబ్బకొట్టాయి. గత సీజన్‌ ద్వితీయార్థంలో చూపిన జోరు.. ఈ సీజన్‌లో ఆరంభం నుంచే మొదలెట్టేందుకు రాహుల్‌, కుంబ్లే గ్యాంగ్‌ సిద్ధమవుతోంది.

46

2021 సీజన్‌కు పంజాబ్‌ కింగ్స్‌ మరింత బలంగా సన్నద్ధమైంది. ఈ ఏడాది ఆటగాళ్ల వేలంలో విలువైన విదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. టీ20ల్లో వరల్డ్‌ నం.1 బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ను, బౌలింగ్‌ విభాగంలో రిచర్డ్‌సన్‌, రిలే మెరిడిత్‌లను జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌ లైనప్‌లో మయాంక్‌ అగర్వాల్‌, కెఎల్‌ రాహుల్‌ గత సీజన్‌లో మెరుపులు మెరిపించారు. గత సీజన్‌ ప్రదర్శనను పునరావృతం చేసేందుకు ఈ కన్నడ జోడీ ఎదురుచూస్తోంది.

56

ఓపెనర్లు అంచనాల మేరకు రాణిస్తే.. మిడిల్‌ ఆర్డర్‌లో క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌, డెవిడ్‌ మలాన్‌ వంటి ప్రమాదకర హిట్టర్లు రాకెట్‌ స్పీడ్‌తో పరుగులు పిండుకోగలరు. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ది భయంకర బ్యాటింగ్‌ లైనప్‌గా నిలువనుంది!. బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ షమి, క్రిస్‌ జోర్డాన్‌లు కీలక తరుణంలో జట్టును ఆదుకోలేదు. మహ్మద్‌ షమికి జోడీగా ఈసారి జై రిచర్డ్‌సన్‌, రిలే మెరెడిత్‌లు పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. కోర్‌ గ్రూపు ఆటగాళ్లపై విశ్వాసం ఉంచిన పంజాబ్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌.. ఈ సీజన్‌లో కచ్చితంగా భిన్నమైన ఫలితం ఆశిస్తోంది.

66

పంజాబ్‌ కింగ్స్‌లో ఎన్నడూ స్టార్స్‌కు లోటు లేదు. గత సీజన్‌లోనూ ఆ జట్టుకు రాహుల్‌, అగర్వాల్‌ మెరుపు ఆరంభాలను అందించారు. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. మిడిల్‌ ఆర్డర్‌లో కీలక ఆటగాళ్లు చేతులెత్తేయటంతో సులువుగా నెగ్గాల్సిన మ్యాచుల్లో పంజాబ్‌ చతికిల పడింది. మిడిల్‌ ఆర్డర్‌ ఆశలు రేపుతున్నా.. పంజాబ్‌ కింగ్స్‌ సమిష్టిగా రాణించిన దాఖలాలు తక్కువ. గత అనుభవాల దృష్ట్యా పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి సమిష్టి ప్రదర్శనలపై దృష్టి పెడితే అంతిమ ఫలితంలో అది ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కాగలదు.

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved