జగన్ మీద బిజెపి హిందుత్వ కార్డు: చంద్రబాబు డేంజర్ గేమ్

First Published 10, Sep 2020, 10:50 AM

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంది. టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.... వారి పాత ఆరోపణల శైలికి పూర్తి భిన్నంగా బీజేపీ శైలిలో జగన్ వచ్చినప్పటినుండి హిందూ మత ప్రతీకలపై, హిందుత్వం పై దాడి జరుగుతుందని మాట్లాడుతున్నారు.

అంతర్వేది పుణ్యక్షేత్రంలో దేవాలయ రథం తగలబడటం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనపై భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈఓ ను బదిలీ చేసి స్పెషల్ ఆఫీసర్ ను కూడా నియమించింది.

సహజంగానే ఏ విషయంపైన్నయినా రాజకీయాలు చేసే ప్రస్తుత తరుణంలో ఈ విషయం కూడా రాజకీయ రంగును పులుముకుంది. ఈ నేపథ్యంలో ఈ విషయం చుట్టూ జరుగుతున్న రాజకీయాలేమిటి, అవి ఎంత మేర భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపొచ్చు అనే విషయాన్ని పరిశీలిద్దాము.

జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై ఎప్పటినుండో బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. ఇది కొత్త కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా బీజేపీ ఈ కార్డును ప్రయోగించడానికి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ... సంక్షేమపథకాలు జోరులో ఆ పాచికలు పెద్దగా పారలేదు.

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ మరల అదే ఆరోపణలకు తెరతీసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా... దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఇదే తరహా వ్యూహంతో ముందుకుపోవడం మనం చూస్తున్నాము. హిందూ హృదయ సామ్రాట్ గా మోడీ చెప్పుకోవడం కూడా ఇందులో భాగమే. దేశవ్యాప్తంగా హిందుత్వం పై అనధికారిక పేటెంట్ బీజేపీ సొంతం.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంది. టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.... వారి పాత ఆరోపణల శైలికి పూర్తి భిన్నంగా బీజేపీ శైలిలో జగన్ వచ్చినప్పటినుండి హిందూ మత ప్రతీకలపై, హిందుత్వం పై దాడి జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఏకంగా సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ ఒక రకంగా బీజేపీ పంథాలో వైసీపీ పై ఆరోపణలు చేస్తుంది. మరోపక్క బీజేపీ ఏమో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల హయాంలో హిందూ మత ప్రతీకలపై దాడులు జరిగాయని చెబుతుంది. మతంతో రాజకీయాలు చేయడం ఇది కొత్త కాదు, ఏ టీడీపీకో బీజేపీకు మాత్రమే చెందింది కూడా కాదు. గతంలో రమణ దీక్షితులు వ్యవహారంలో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఇబ్బందులు పెట్టింది వైసీపీ.

ఈ విషయాలను పక్కనుంచితే టీడీపీ హిందుత్వ అజెండాను ఎత్తుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీని వెనుక ఉన్న వారి ప్లాన్ ఏమిటనేది అందరి మనసుల్లోనూ ఉద్భవిస్తున్న ప్రశ్న. జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఇప్పుడు బాగుంది. కాబట్టి ఆయన పాలనపై ఎటువంటి ఆరోపణలను చేయలేదు. అత్యంత తేలికంగా రాజకీయ సమీకరణాలను మార్చడం మతం వల్ల చాలా తేలికగా అవుతుంది. ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి అతి తక్కువ కాలంలో రాజకీయ ప్రయోజనాలను పొందడం సులభమవుతుంది. బీజేపీ ప్రస్తుత సిద్ధాంతమే అది.

ఇప్పుడు టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అదే అజెండాను ప్రయోగించి లాభపడాలని చూస్తుంది. చంద్రబాబు ఆడుతున్న ఈ గేమ్ కత్తి మీద సాము వంటిది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ చాలా చిన్న ప్లేయర్ కాబట్టి హిందుత్వ అజెండాను ఎత్తుకొని ముందుకెళితే తాము లాభపడొచ్చని టీడీపీ భావిస్తుంది. కానీ బీజేపీ గనుక బలపడితే (ఇప్పటికే బీజేపీ బలపడాలనే ప్రయత్నాలను మొదలుపెట్టింది) మాత్రం అది టీడీపీకి కష్టతరమవుతుంది.

రాష్ట్రంలో ఒక ఆసక్తికర రాజకీయం నడుస్తుంది. బీజేపీ వైసీపీని విమర్శించడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. ఆరోపణలు కూడా చేయడం లేదు. వారు వారి ఆరోపణలన్నిటినీ.... టీడీపీ మీదనే టార్గెట్ చేసారు. టీడీపీని సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాలని వారు చూస్తున్నారు. టీడీపీ ఖాళీ అయితే ఆ వలసలను తమ వైపుగా తిప్పుకొని లాభపడాలనేది బీజేపీ యోచన

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ ఒక్కటే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్న టీడీపీ.... వైసీపీ కి ధీటుగా ప్రతిపక్షం తామే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా హిందుత్వ అజెండాను ఎత్తుకుంటే వైసీపీని ఇరుకున పెట్టొచ్చని టీడీపీ భావిస్తోస్తుంది. హిందుత్వం కార్డు జగన్ మోహన్ రెడ్డి మీద బలంగా ప్రయోగించే వీలవుతుంది కాబట్టి దాని ద్వారా లాభపడాలనేది టీడీపీ ఆలోచన.

రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీ కాదు తామే అని నిరూపించుకోవాలని కలుకంటున్న బీజేపీ రాష్ట్రంలో ఆచితూచి విమర్శలను చేస్తుంది. వైసీపీ మీద విమర్శలు చేస్తే టీడీపీ లాభపడే ఆస్కారమున్నందున టీడీపీ మీద తీవ్ర విమర్శలను చేస్తున్నారు తప్ప వైసీపీని ఆ ఎత్తున విమర్శించడం లేదు. ఈ పరిస్థితిని ఇప్పుడు తమకు అనుకూలంగా వాడుకోవాలని టీడీపీ చూస్తుంది.

భవిష్యత్తులో ఈ విషయం ఎలా ప్లే అవుట్ అవుతుందో ఆసక్తికరంగా మారింది. టీడీపీ హిందుత్వ కార్డు ఎత్తుకోవడం వల్ల... దానిపైన పేటెంట్ పొందిన బీజేపీ వైపుగా టీడీపీ ఓటర్ ట్రావెల్ అవుతాడా, లేదా బీజేపీ ఎదగలేకపోతే దాన్ని తమకు అనుకూలంగా మరల్చుకొని టీడీపీ లాభపడుతుందా అనేది వేచి చూడాలి.

loader