కేసీఆర్ తో ఢీ: ఈటెల రాజేందర్ కు అంత ఈజీ ఏమీ కాదు

First Published May 5, 2021, 1:48 PM IST

ఈటెల నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి అని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన రాజీనామా చేయడం మాత్రం పక్కా అని తేల్చి చెప్పారు. అది నేడా, రేపా అనేదే తేలాలి.