అప్షన్లు ఇవే: కొత్త పార్టీ ఏర్పాటుకే ఈటెల రాజేందర్ మొగ్గు

First Published May 2, 2021, 11:37 AM IST

ఈటల పార్టీ మారే ఉద్దేశం లేదు అని చెప్పినప్పటికీ.... అది త్వరలో జరగబోయే విషయమే. ఆయన వేరే పార్టీలోకి వెళదాము అనుకుంటే ఆయనకు కనబడుతున్న రెండు ఆప్షన్స్ బీజేపీ, కాంగ్రెస్.