MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• కరోనా వేళ వేరే యావ: జపాన్ ప్రధానికి అదీ, వైఎస్ జగన్ కు ఇదీ...

కరోనా వేళ వేరే యావ: జపాన్ ప్రధానికి అదీ, వైఎస్ జగన్ కు ఇదీ...

జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు.

2 Min read
Author : Sirisha S
Published : Apr 16 2020, 07:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113
కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా ఇటలీ, అమెరికాల ఉదాహరణలు చూసిన తరువాత లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని మిగిలిన దేశాలన్నీ కూడా లాక్ డౌన్ బాట పట్టిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213
అందరికన్నా ఆలస్యంగా జపాన్ ప్రధాన మంత్రి నిద్రలేసినట్టున్నారు. ఆయన కేవలం కొద్దీ రోజుల కింద మాత్రమే లాక్ డౌన్ ని ప్రకటించారు. ఆయన ఇన్ని రోజులు కూడా పరిస్థితి అంతా బాహీగానే ఉందంటూ బీరాలు పలికాడు.

313
ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడిపోతుంటే జపాన్ ప్రధాని షింజో అబే మాత్రం ఒలింపిక్స్ ఎక్కడ వాయిదా పడిపోతాయి అంటూ ఆయన పరిస్థితి అంతా చక్కాగానే ఉందంటూ జపాన్ లోని ఆర్ధిక వ్యవస్థనంతా కరోనా కేసులు నమోదవుతున్నా తెరిచే ఉంచాడు.

413
అసలే జపాన్ లోని జనాభాలో అధిక శాతం మంది ముసలివారు. మరొపక్కనేమో కరోనా మహమ్మారి వయసుపైబడినవారిపై అధిక ప్రభావము చూపెడుతుంది చైనా పక్కనే ఉన్నప్పటికీ జపాన్ మాత్రం తమ ఆర్ధిక వ్యవస్థను మాత్రం మూయలేదు. ఆర్ధిక వ్యవస్థనంతా రన్నింగ్ లోనే ఉంచారు.

513
ఇలా ఇన్ని రోజుల పాటు దేశానికి అన్ని వైపులా నుండి ద్వారాలు తెరిచి పెట్టడంతో దేశంలోకి కరోనా వైరస్ మహమ్మారి దిగుమతి అవుతూనే ఉంది, అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది.

జపాన్ పరిస్థితిని, అక్కడి జనాభా వయసును మనం అర్థం చేసుకోవాలంటే... ఒక చిన్న లెక్క చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో అత్యధికంగా అడల్ట్ డైపర్లు అమ్ముడు పోయేది జపాన్ లోనే. ఈ లెక్కలను బట్టి అక్కడి పరిస్థితి ఏమిటో మనము అర్థం చేసుకోవచ్చు.

613
జపాన్ ప్రధాని తెలివి తక్కువవాడు కాదు. అతడు ముందు చూపున్న వ్యక్తి. ప్రజామోదం, ప్రజల వెన్నుదన్నులు అధికంగా ఉన్న నేత. అయినప్పటికీ షింజో అబే ఇలా ప్రవర్తించడం ఇప్పుడు అక్కడ సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.

713
జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు.

జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు.

జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు.
813
భారతదేశం లాక్ డౌన్ ప్రకటించేకన్నా ముందు ప్రాథమికంగా దేశంలోని స్కూళ్ళు, కాలేజీలను మూసేసింది. అందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం నుంచి ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు అందాయి.

913
పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ముందు నుంచే స్కూళ్ళు, జిమ్ములు క్లబ్బులు అన్నిటిని మూసేస్తే.... మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం పరిస్థిలుతి అంతా సజావుగానే ఉంది అని చెప్పేటందుకు, అందరికి ప్రూవ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను,కాలేజీలను అన్ని రాష్ట్రాలు బంద్ చేసినప్పుడు చేయలేదు.

1013
ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు.(వాస్తవానికి అప్పటికి కరోనా ఈ స్థాయిలో విజృంభించలేదు. అలా విజృంభించకూడదనే కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది)

1113
ఇక ఎప్పుడైతే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడో... అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆయన  అయినా విషయం మనం అందరం చూసాము.

1213
ఆయన పారాసిటమాల్ వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అవ్వడంతోపాటుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. బ్లీచింగ్ పొడి, పారాసిటమాల్ జుగల్బందీతివో కరోనా ను ఎదుర్కోవడం అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

1313
ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తుంది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూనే తిరగడం మాత్రం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.

ఈ విషయంపైన్నే ఈ ప్రమాదకర కరోనా వైరస్ విరుచుకుపడుతున్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఈ విషయంపైన్నే అక్కడ రాజకీయం జరుగుతుండడం నిజంగా శోచనీయం!

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved