MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• ఏపీ టీడీపీ రాజకీయం: అచ్చెన్నాయుడికి నారా లోకేష్ షాక్?

ఏపీ టీడీపీ రాజకీయం: అచ్చెన్నాయుడికి నారా లోకేష్ షాక్?

అన్ని లెవెల్స్ లో నాయకులను నియమిస్తున్న టీడీపీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. తొలుత అచ్చెన్నాయుడు పేరును టీడీపీ ప్రకటించనుందన్న వార్తలు వచ్చినప్పటికీ.... ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చలేదు.

2 Min read
Author : Sirisha S
Published : Sep 28 2020, 12:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. కొత్తగా వైసీపీ పై హిందుత్వ కార్డును ప్రయోగిస్తుండడం ఒకటయితే.... పార్టీ అధ్యక్షుడి నియామకం మరో ఎత్తు. పార్టీలో నూతన జోష్ తీసుకురావాలని సంకల్పిస్తున్న చంద్రబాబు నాయుడు, పార్టీ క్యాడర్ ని బలోపేతం చేయడానికి కమిటీలను నియమిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ ఇంచార్జిలను నియమించారు. గ్రామస్థాయి కమిటీల నియామకం జోరుగా సాగుతుంది. అన్ని లెవెల్స్ లో నాయకులను నియమిస్తున్న టీడీపీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. తొలుత అచ్చెన్నాయుడు పేరును టీడీపీ ప్రకటించనుందన్న వార్తలు వచ్చినప్పటికీ.... ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చలేదు.

39

టీడీపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. జగన్ అఖండ విరాజయం తరువాత టీడీపీ డీలా పడిపోయింది. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కొందరు నాయకులూ పార్టీని వీడుతుండగా... ఆర్ధిక మూలాలపై ఎదురు దెబ్బలు పడడంతో... మరికొందరు నేతలు పార్టీని వీడుతున్నారు.

49

పనిలో పనిగా టీడీపీ భావి నాయకత్వంపై వైసీపీ ఎక్కడలేని ప్రశ్నలను లేవనెత్తుతోంది. చాలా తెలివిగా లోకేష్ ను అనర్హుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని విపక్షంలో ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టిన వైసీపీ అందులో సఫలీకృతమైంది అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైబడుతున్న వయసు దృష్ట్యా భావి నాయకుడు ఎవరు అనే ప్రశ్న మరింత తీవ్రతరమయింది.

59

ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికీ అప్పగించాలనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేష్ ని ప్రస్తుతానికి రాజకీయంగా యాక్టివేట్ చేసే పనిలో బిజీగా ఉంది టీడీపీ. ఈ మధ్యకాలంలో లోకేష్ సైతం బహిరంగంగా కనబడుతున్నారు. ఆ పరిస్థితి ఒకవైపు నడిపిస్తునే.... మరో వైపు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

69

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీసీలు టీడీపీ నుంచి చేయిజారిపోయిన పరిస్థితుల్లో, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన  తదనంతర పరిణామాలతో... అచ్చెన్న కు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని భావించింది టీడీపీ. అందువల్ల అచ్చెన్నకు పార్టీ అండగా ఉంటుందన్న మెసేజ్ ఇవ్వడంతోపాటు, ఆయన తన పోరాటాన్ని మరింత బలంగా వినిపించే వీలుంటుంది.

79

అయితే ముందు నుంచి కూడా లోకేష్ రామ్ మోహన్ నాయుడు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో మొత్తం యువ రక్తం నింపినప్పుడే వైసీపీని ఎదుర్కోవడం సాధ్యమైతుందని లోకేష్ భావిస్తున్నారట. అయితే చంద్రబాబు మాత్రం ప్రస్తుత తరుణంలో బలంగా వాణిని వినిపించగలిగి, సానుభూతి పవనాలు వీస్తున్న అచ్చెన్న ను అధ్యక్షుడిని చేయాలని యోచిస్తున్నారు.

89

ఈవిషయమై ఇరువురు ఇంతవరకు ఒక పరస్పర అంగీకారానికి రానందున టీడీపీ తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే విషయమై సస్పెన్స్ నెలకొంది. రామ్మోహన్ నాయుడును గనుక అధ్యక్షుడిని చేస్తే భవిష్యత్తులో తలపెట్టిన లోకేష్ సైకిల్ యాత్ర సందర్భంలో కూడా వైసీపీని బలంగా కౌంటర్ చేయవచ్చని లోకేష్ యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది.

99

ఈ అన్ని లెక్కలను బేరీజు వేసుకున్న లోకేష్ రామ్మోహన్ నాయుడుకి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని యోచిస్తుంటే... చంద్రబాబు మాత్రం అనుభవానికి పెద్దపీట వేస్తున్నట్టుగా సమాచారం. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న ఈ సందిగ్ధత వల్లే ఇంకా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం వెనుక జాప్యానికి కారణం. వేచి చూడాలి, బాబాయి, అబ్బాయిల మధ్య ఎవరిని ఈ అధ్యక్షా పీఠం వరిస్తుందో...!

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved