MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• గంటా శ్రీనివాస రావుకు పచ్చ జెండా ఊపిన జగన్: తెర వెనక రాయబారం ఈయనే

గంటా శ్రీనివాస రావుకు పచ్చ జెండా ఊపిన జగన్: తెర వెనక రాయబారం ఈయనే

సైకిళ్ళ స్కాం అనడంతో అందరూ కూడా గంటాను వైసీపీ టార్గెట్ చేసిందని అనుకున్నారు. న్యూస్ చానెల్స్ తో ఇందుకు సంబంధించిన విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీడీపీ అంటూ పేర్లు కూడా వినబడ్డాయి. తన మీద రాజకీయపరంగా దాడి జరుగుతున్నప్పటికీ... గంటా మాత్రం వారికెవ్వరికి రిప్లై మాత్రం ఇవ్వలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 25 2020, 05:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఆంధ్రప్రదేశ్ లో గంటా శ్రీనివాసరావు గురించిన చర్చ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఆయన పార్టీలో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాల మాట అటుంచితే.... ఉత్తరాంధ్ర ఇంచార్జి గా వ్యవహరిస్తోంది జగన్ ఆత్మ విజయసాయి రెడ్డి. విశాఖకే చెందిన మరో బలమైన నాయకుడు అవంతి శ్రీనివాసరావు. వీరిని కాదని ఎవరి ద్వారా జగన్ దగ్గర గంటా చక్రం తిప్పాడనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

210

కొన్ని రోజుల కిందనే అవంతి శ్రీనివాసరావు, విజయసాయి రెడ్డి ఇద్దరు తీవ్రమైన విమర్శలు చేసారు. గంటా మీద ఈ స్థాయి విమర్శలను చేయడంతో మరో టీడీపీ నాయకుడిని వైసీపీ టార్గెట్ చేసారు అని అంతా అనుకున్నారు. తొలుత విజయసాయి రెడ్డి, ఆతరువాత ప్లాన్డ్ గా ఏదో  పథకం ప్రకారం అన్నట్టుగా అవంతి శ్రీనివాస్ విజయసాయి కి కోరస్ కలిపారు.

310

సైకిళ్ళ స్కాం అనడంతో అందరూ కూడా గంటాను వైసీపీ టార్గెట్ చేసిందని అనుకున్నారు. న్యూస్ చానెల్స్ తో ఇందుకు సంబంధించిన విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీడీపీ అంటూ పేర్లు కూడా వినబడ్డాయి. తన మీద రాజకీయపరంగా దాడి జరుగుతున్నప్పటికీ... గంటా మాత్రం వారికెవ్వరికి రిప్లై మాత్రం ఇవ్వలేదు.

సైకిళ్ళ స్కాం అనడంతో అందరూ కూడా గంటాను వైసీపీ టార్గెట్ చేసిందని అనుకున్నారు. న్యూస్ చానెల్స్ తో ఇందుకు సంబంధించిన విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీడీపీ అంటూ పేర్లు కూడా వినబడ్డాయి. తన మీద రాజకీయపరంగా దాడి జరుగుతున్నప్పటికీ... గంటా మాత్రం వారికెవ్వరికి రిప్లై మాత్రం ఇవ్వలేదు.

సైకిళ్ళ స్కాం అనడంతో అందరూ కూడా గంటాను వైసీపీ టార్గెట్ చేసిందని అనుకున్నారు. న్యూస్ చానెల్స్ తో ఇందుకు సంబంధించిన విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీడీపీ అంటూ పేర్లు కూడా వినబడ్డాయి. తన మీద రాజకీయపరంగా దాడి జరుగుతున్నప్పటికీ... గంటా మాత్రం వారికెవ్వరికి రిప్లై మాత్రం ఇవ్వలేదు.

410

ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు నలంద కిషోర్ విషయంలో గంటా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో... నలంద కిశోర్ విషయమప్పటి నుంచే గంటాను వైసీపీ నేతలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అనే వ్యాఖ్యలు వినబడ్డాయి. దానితో విజయసాయి వ్యాఖ్యలను వాటి కొనసాగింపుగానే చూసారు.

510

కానీ అసలు కథ వేరేది ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. గంటా వైసీపీలోకి వస్తాడన్న చర్చ ఎన్నికలు ముగిసిన తరువాతి నుంచే వినపడుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని కొట్టి పారేస్తూనే ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా గంటా బలమైన నేత. అంగ బలం, అర్థ బలం బలంగా కలిగిన నేత. రాజకీయాల్లో చక్రం తిప్పడం బలంగా తెలిసిన నేత.

610

ఆయన గనుక వైసీపీలోకి వెళితే..... వైసీపీలో ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయికి, విశాఖ కే చెందిన మరో నేత అవంతి శ్రీనివాస్ లకు ప్రాముఖ్యత తగ్గుతుంది. అందుకోసమనే వారు ఎప్పటినుండో గంటాను పార్టీలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారు అని అంటున్నారు.

710

కానీ ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఒక రెండు సంఘటనలు ఇప్పుడు గంటకు కలిసి వచ్చినట్టుగా కనబడుతున్నాయి. జగన్ ఈ మధ్య కాలంలో పార్టీ ఇంచార్జిలను నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పార్టీ హెడ్ ఆఫీస్ ఇంచార్జి గా విజయసాయిని తొలగించి సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించారు.

810

గంటా సజ్జల ద్వారా తన మార్గాన్ని సుగమం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డి తనకు వ్యతిరేకంగా ఉన్నాడన్న విషయం తెలుసుకున్న గంటా.... సజ్జల ద్వారా చక్రం తిప్పి జగన్ ని ఒప్పించినట్టుగా తెలిస్తుంది.

910

అనుకోకుండా విజయసాయి రెడ్డి కరోనా బారిన పడడంతో.... ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కరోనా తో ఒకింత రెస్ట్ కోసం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా గంటా తన మార్గాన్ని సుగమం చేసుకున్నారు.

1010

గంటా శ్రీనివాసరావు ఈ మొత్తం విషయంలో చాలా సైలెంట్ గా ఉండి పూర్తి పని కానిచ్చినట్టుగా చెబుతున్నారు వైసీపీ అంతర్గత వర్గాలు. ఇప్పుడు గంటా గనుక వైసీపీలోకి ఎంటర్ అయితే.... విశాఖ రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మార్పు చెందుతుందో వేచి చూడాలి..!

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved