MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • గవర్నర్ కోర్టులో మూడు రాజధానుల బిల్లు: జగన్ పై బిజెపి వైఖరిని బట్టే....

గవర్నర్ కోర్టులో మూడు రాజధానుల బిల్లు: జగన్ పై బిజెపి వైఖరిని బట్టే....

రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదిస్తాడా లేదా అనే విషయాన్నీ పక్కనబెడితే... గవర్నర్ తీసుకునే నిర్ణయం మనకు జగన్ సర్కారుతో బీజేపీ వైఖరి ఎలా ఉంది అనే విషయంపై స్పష్టత వస్తుంది. 

2 Min read
Author : Sirisha S
Published : Jul 22 2020, 08:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రులు ఎవరు అనే విషయంలో కూడా స్పష్టత వచ్చేయడంతో మరల మూడు రాజధానుల బిల్లుపై అందరి  దృష్టి పడింది. ఈ బిల్లు గవర్నర్ వద్ద ఉండడంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. ఈ బిల్లుకు ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం లభిస్తుందని వైసీపీ అంటుంటే.... టీడీపీ ఏమో బిల్లుకు ఆమోదం తెలపవద్దు అంటూ లేఖలు రాసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
బిల్లు విషయంలో టెక్నికల్ అంశాలను ప్రస్తావించడంతోపాటుగా అమరావతి ప్రాంత ప్రజల ఆకాంక్షను కూడా పరిగణలోకి తీసుకోండి అంటూ ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. బిల్లు విషయంలో మూడు అభ్యంతరాలను ప్రధానంగా తెలుపుతుంది టీడీపీ. 

311
ఇప్పటికే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసి ఉండడం ఒకటయితే, కోర్టులో ఉండడం రెండవది, విభజన అంశాలతో కూడా ముడిపడి ఉన్నదీ అనేది మూడవది. ఈ మూడు అంశాలను ప్రస్తావిస్తూ టీడీపీ పదే పదే ఈ బిల్లును పాస్ చేయొద్దు అని కోరుతున్నారు. 

411
కానీ, ఈ సాంకేతిక కారణాలు బిల్లును అడ్డుకోలేవు. గవర్నర్ గనుక ఈ బిల్లును పాస్ చేయాలి అనుకుంటే చేసేయవచ్చు. ఈ విషయాలేవీ కూడా అడ్డుకాబోవు. గవర్నర్ ఆమోదం తెలపాలి అనుకుంటే తెలుపుతారు. అది పూర్తిగా ఆయన విచక్షణాధికారం. 

511
ఈ రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదిస్తాడా లేదా అనే విషయాన్నీ పక్కనబెడితే... గవర్నర్ తీసుకునే నిర్ణయం మనకు జగన్ సర్కారుతో బీజేపీ వైఖరి ఎలా ఉంది అనే విషయంపై స్పష్టత వస్తుంది. 

611
గవర్నర్ పదవి రాజకీయాలకు అతీతం. కానీ యాక్టీవ్ పొలిటీషియన్స్ రాష్ట్ర గవర్నర్లుగా నియమింపబడటం మొదలైనప్పటినుండి కొన్ని సార్లు గవర్నర్ నిర్ణయాలను కోర్టులు సైతం తప్పుబట్టాయి. ఢిల్లీ విషయంలో లెఫ్టనెంట్ గవర్నర్ కి సీఎం కేజ్రీవాల్ కి మధ్య జరిగిన రచ్చను యావత్ దేశం చూసింది. 

711
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పూర్వాశ్రమంలో ఒడిశా బీజేపీలో సీనియర్ నాయకుడు. ఆయన ఇప్పుడు ఏపీ గవర్నర్. కొద్దీ సేపు ఈ విషయాన్నీ పక్కనబెడితే..... ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తుండగా, కేంద్ర నాయకులు మాత్రం కేంద్రం ఈ విషయంలో ఏమీ చేయలేదు, అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, కాబట్టి జగన్ సర్కార్ తమ ఇష్టానుసారంగా రాజధానిని ఏర్పాటుచేసుకోవచ్చు అని అంటున్నారు. 

811
ఇప్పటివరకు కేంద్ర బీజేపీతో వైసీపీకి సన్నిహిత సంబంధాలున్నాయని అంతా అంటున్నారు. స్వయంగా విజయసాయి రెడ్డే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కేంద్రానికి చెప్పే తీసుకుంటున్నారని అన్నాడు. జగన్ సర్కార్ కి కేంద్ర బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తుందని అంతా అంటున్నారు. 

911
దానికి తోడు ఇప్పటికిప్పుడు వైసీపీ సర్కార్ ని తీవ్ర ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదు. వచ్చే ఎన్నికల్లో వారికి ఎంపీ సీట్లు అవసరం వచ్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డే అక్కరకు రావచ్చు. దానికితోడు ఆయనకు కాంగ్రెస్ తో ఉన్న వైరం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆయనను బీజేపీ దూరం చేసుకోవాలనుకోదు. 

1011
అలా అని బీజేపీ టీడీపీని కూడా పూర్తిగా దూరం పెట్టడంలేదు. వారితో కూడా సన్నిహితంగానే మెలుగుతున్నారు. టీడీపీకి అనుకూల నిర్ణయాలను కూడా ఈ మధ్య కేంద్ర బీజేపీ తీసుకుంటుంది. ముఖ్యంగా పోలవరం విషయంలో అనూహ్యంగా చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనించాల్సిన విషయం. 

1111
ఈ నేపథ్యంలోనే ఈ మూడు రాజధానుల అంశం పై గవర్నర్ తీసుకునే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కారుపై కేంద్ర బీజేపీ ఎలాంటి వైఖరితో ముందుకువెళుతుందని తెలుసుకోవడానికి వీలవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

About the Author

SS
Sirisha S
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(19.5 ov)124/3
IND need 19 runs in 73 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved