కామధేను పూజ: బిజెపి విస్తరణకు వైఎస్ జగన్ విరుగుడు

First Published Jan 15, 2021, 7:41 PM IST

ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గోమాత పూజలో పాల్గొన్నారు. కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించిన కామధేను పూజలో పాల్గొని పట్టు పంచె, కండువాతో గోత్రనామాలతో సంకల్పం చెప్పారు.