MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• అమరావతికి కౌంటర్: చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అస్త్రం

అమరావతికి కౌంటర్: చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అస్త్రం

ఇన్ని రోజులతరువాత జగన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ఇన్ని రోజులు బహుశా వారికి బీజేపీ కి ఉన్న సంబంధాల వల్ల ప్రత్యేక హోదా మీద బీజేపీని వైసీపీ వారు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

3 Min read
Author : Sirisha S
| Updated : Aug 18 2020, 06:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం చుట్టూనే ప్రస్తుత రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. ఎలాగైనా మూడు రాజధానులను ఏర్పాటు చేసి విశాఖ నుంచి పాలించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పిస్తే... అమరావతిలోని రాజధాని అనే నినాదాన్నీ ఎత్తుకొని ముందుకు పోతుంది టీడీపీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బీజేపీ, జనసేనలు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తూ తాము అమరావతికి అన్యాయం జరగనివ్వమంటూనే... కేంద్రం మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు అంటున్నారు. కానీ బీజేపీలోని సుజనా చౌదరి వంటి వారు తరచుగా కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందంటూ మాట్లాడుతున్నారు.

310

టీడీపీ ఏమో విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు చెల్లవు అని, చట్టంలో రాజధాని అని మాత్రమే పేర్కొన్నారు, రాజధానులు అని ఎక్కడా పేర్కొనలేదుకదా అని వాదిస్తున్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడమంటే విభజన చట్టానికి తూట్లు పొడవడమే అని వాదిస్తున్నారు.

410

మూడు రాజధానులకు గవర్నర్ ఓకే అనడంతో హైకోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో కూడా విభజన చట్టంలోని అంశాలకు ఇది విరుద్ధం అంటూ ఫిర్యాదుదారులు వాదించారు. దీనితో జగన్ గత ఎన్నికలకు ముందు టీడీపీ పై  ప్రయోగించిన ప్రత్యేక హోదా అస్త్రాన్ని బయటకు తీసాడు.

510

ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపుకు ప్రధాన కారణాల్లో స్పెషల్ స్టేటస్ కూడా ఒకటి. యూ టర్న్ బాబు అంటూ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అంటూ విపరీతంగా విరుచుకుపడ్డ జగన్ అండ్ కో ఎన్నికలు అయిపోయాక దాన్ని చాలా తెలివిగా పక్కకు పెట్టేసారు.

610

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో ఏమి చేయలేమని చేతులెత్తేశాడు జగన్ మోహన్ రెడ్డి. తన అవసరం ఉంటే తాను ఏమైనా చేయగలను కానీ... వారికే పూర్తి మెజారిటీ ఉన్న తరుణంలో తానేమి చేయలేనని చెప్పారు. మొన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మూడు రాజధానుల అంశాన్ని గురించి ప్రస్తావించలేదు.

710

కానీ ఇన్ని రోజులతరువాత జగన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ఇన్ని రోజులు బహుశా వారికి బీజేపీ కి ఉన్న సంబంధాల వల్ల ప్రత్యేక హోదా మీద బీజేపీని వైసీపీ వారు పెద్దగా ఇబ్బంది పెట్టలేదేమో!

810

కానీ ఇన్ని రోజులపాటు సైలెంట్ గా ఉన్న అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం ఏదో మామూలుగా జరిగిన విషయం మాత్రం కాదు. జగన్ చాలా ఆలోచించిన తరువాతే ఈ విషయాన్నీ తన స్పీచ్ లో పొందుపరిచారు. అంత వివాదాస్పదమవుతున్న అమరావతి విషయాన్నే సేఫ్ గా పక్కకు తప్పించిన జగన్ ఈ విషయాన్నీ మాత్రం పొందుపరచడం ఇక్కడ ఆలోచించాల్సిన వ్యవహారం.

910

విభజన చట్టం గురించి మాట్లాడితే.. తాను కూడా దాని గురించే మాట్లాడుతాను అనే విషయాన్నీ జగన్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తేనే విభజన చట్టం పై మాట్లాడే హక్కు కేంద్రానికి ఉందన్న చురక అంటిస్తూ... ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించేందుకు ఈ అవకాశాన్ని జగన్ వినియోగించుకోవాలనుకుంటున్నాడు.

మూడు రాజధానుల విషయంలో గనుక విభజన చట్టాన్ని తీసుకొస్తే... అందులోని ప్రత్యేకహోదా పై కూడా మాట్లాడాల్సిందే అని జగన్ సర్కార్ అనే వీలుంటుంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ  బీజేపీకి కష్టం కలిగించేలా వ్యవహరించదు.

టీడీపీ ఈ ప్రత్యేక హోదా మీద మాట్లాడలేరు. విభజన చట్టం పేరెత్తిన ప్రతిసారి వైసీపీ వారు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతారు. టీడీపీ ఇక్కడ ఏ విధంగా స్పందించినా అది వైసీపీకి లాభం.

1010

ఒక వేళా టీడీపీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకుంటే టీడీపీకి బీజేపీకి మధ్య ఉన్న సంబంధం చెడిపోతుంది. అదే గనుక జరిగితే, టీడీపీ మరింత ఒంటరిగా మారి వైసీపీకి మరింత లాభం చేకూరుస్తుంది.

ఒక వేళా టీడీపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దంటే విభజన చట్టం గురించి మాట్లాడడమే ఆపేయాలి. రెంటిలో ఏది జరిగినా లాభం మాత్రం వైసీపీకే!  చూడబోతుంటే...  ఈ ప్రత్యకహోదా అంశాన్ని ఇటు టీడీపీ పై అటు బీజేపీ పై వాడుతున్నారు జగన్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved