MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • హెల్త్ సెంటర్ లో మహిళా ఉద్యోగుల మందు పార్టీ.. వైరల్

హెల్త్ సెంటర్ లో మహిళా ఉద్యోగుల మందు పార్టీ.. వైరల్

బెలగామ్ జిల్లా గోకాక్ తాలుకాలోని సింధికూర్ బేటా గ్రామంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2021, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>అదొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అనారోగ్యంతో వచ్చే వారికి వైద్యం చేయాల్సిన ప్రదేశం. అలాంటి చోట ఇద్దరు మహిళా ఉద్యోగులు మందు పార్టీ చేసుకున్నారు. మందు తాగుతూ.. స్మోకింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.<br />&nbsp;</p>

అదొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అనారోగ్యంతో వచ్చే వారికి వైద్యం చేయాల్సిన ప్రదేశం. అలాంటి చోట ఇద్దరు మహిళా ఉద్యోగులు మందు పార్టీ చేసుకున్నారు. మందు తాగుతూ.. స్మోకింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని సిందికూర్ పేట ప్రమైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

38
బెలగామ్ జిల్లా గోకాక్ తాలుకాలోని సింధికూర్ బేటా గ్రామంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

బెలగామ్ జిల్లా గోకాక్ తాలుకాలోని సింధికూర్ బేటా గ్రామంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

బెలగామ్ జిల్లా గోకాక్ తాలుకాలోని సింధికూర్ బేటా గ్రామంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.
48
స్టాఫ్ నర్స్ శైలక, కాంటాక్ట్ స్టాఫ్ మెంబర్ మరో యువతితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు.

58
మద్యం సేవిస్తూ.. సిగరేట్ తాగుతూ పార్టీ చేసుకున్నారు.

68
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
78
ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24గంటలు తెరిచే ఉంటుంది. కాగా.. ఆ స్టాఫ్ నర్స్ మద్యం సేవించి వైద్యం అందించినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.

88
కాగా... ఆ ఇద్దరు యువతులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !
Recommended image2
WhatsApp : ఇక వాట్సాప్ ఫ్రీ కాదు.. నెలకు రూ.79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?
Recommended image3
Now Playing
Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved