మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి వేడుక (ఫొటోలు)

First Published 28, Feb 2020, 11:49 AM IST

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది. హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది. ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది.

హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది.

ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక లేఖ కూడా పంపారు.

కొత్త దంపతుల జీవితం సుఖ సంతోషాలతో నిండాలని  ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు ప్యాలెస్ మైదానం వేదికగా  మార్చి 5న రక్షిత, సంజీవ్ ల వివాహం జరగనుంది.

loader