MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • మోదీ కాళ్లు,చేతులు కట్టేసిన ట్రంప్ ... ఈ కార్టూనే వికటన్ కొంప ముంచిందా

మోదీ కాళ్లు,చేతులు కట్టేసిన ట్రంప్ ... ఈ కార్టూనే వికటన్ కొంప ముంచిందా

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంధించినట్లుగా అభ్యంతకర కార్టూన్ ను ప్రచురించింది ఓ తమిళ మీడియా సంస్థ. మోదీ కాళ్లు, చేతులను బంధించినట్లుగా చిత్రించిన ఆ కార్టూను ఎంతపని చేసిందో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 18 2025, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
vikatan Website Blocked

vikatan Website Blocked

Vikatan : ప్రముఖ తమిళ మీడియా సంస్థ వికటన్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన వెబ్ సైట్ ను బ్లాక్ చేసారు... దీంతో గత శనివారం నుండి ఈ వెబ్ సైట్ ఓపెన్ కావడంలేదు. అలాగే ఫోన్లలో కూడా వికటన్ యాప్ పనిచేయడంలేదు. ఈ విషయాన్ని స్వయంగా వికటన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బి. శ్రీనివాసన్ ప్రకటించారు. 

తమకు ముందస్తుగా ఎలాంటి నోటిసులుగానీ, సమాచారంగానీ ఇవ్వకుండానే వికటన్ వెబ్ సైట్ ను బ్లాక్ చేసారని శ్రీనివాసన్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఈమెయిల్ చేసామని... వికటన్ ప్లస్ మ్యాగజైన్ లో ప్రచురించిన ప్రధాని మోదీ, ట్రంప్ కార్టూన్ పై వివరణ ఇచ్చామని తెలిపారు. అయినా ఇప్పటివరకు తమ వెబ్ సైట్ ను బ్లాక్ చేయడంపై ఎలాంటి సమాచారం లేదన్నారు శ్రీనివాసన్.  

తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసే స్వేచ్చను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వికటన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. తమకు మద్దతుగా నిలిచిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
vikatan Website Blocked

vikatan Website Blocked

వికటన్ పై చర్యలకు కారణం ఈ కార్డూనే... 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో వికటన్ మ్యాగజైన్ లో చాలా వ్యంగ్యంగా ఓ కార్టూన్ ప్రచురించారు. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న ఇతర దేశాలవారిపై కొత్తగా ఏర్పాటయిన ట్రంప్ సర్కార్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కాళ్లు, చేతులు బంధించి మరీ ఆర్మీ విమానాల్లో వారివారి దేశాలకు తరలిస్తున్నారు... ఇలా భారతీయులను కూడా తరలించారు.

ఇలా భారత అక్రమ వలసదారుల తరలింపును సూచిస్తూ ట్రంప్ ప్రధాని మోదీ చేతులు, కాళ్లు గొలుసులతో బంధించినట్లు కార్టూన్ ప్రచురించింది వికటన్. ఇది బిజెపి నాయకులు, మోదీ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది.

తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై కేంద్రానికి ఫిర్యాదుచేసారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రంజనా ప్రకాశ్ దేశాయ్ కు చేసిన ఫిర్యాదులో వెంటనే వికటన్ సంస్థపై చర్యలు తీసకోవాలని కోరారు. 

వికటన్ ప్రచురించిన కార్టూన్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ... వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు అన్నామలై ఎక్స్ వేదికన ప్రకటించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఈ ట్వీట్ చేయగా అదేరోజు రాత్రి నుండి వికటన్ వెబ్ సైట్, యాప్ పనిచేయడం లేదు.
 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image2
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image3
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved