MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • ఒలింపిక్స్ మెడలే కాదు... ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకున్నావ్..: మీరాబాయి చానుతో కిషన్ రెడ్డి

ఒలింపిక్స్ మెడలే కాదు... ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకున్నావ్..: మీరాబాయి చానుతో కిషన్ రెడ్డి

ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 27 2021, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
న్యూడిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో తొలిరోజే రజత పతకంతో బోణీకొట్టి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వెయిట్ లిప్టర్ మీరాబాయి చానుకు స్వదేశంలో భారీ స్వాగతం లభించింది. జపాన్ నుండి రజత పతకంతో భారత్ కు చేరుకున్న ఆమెకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ...ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. భరతమాత గర్వించేలా మన దేశ  కుమార్తెలు పతకాలు గెలుచుకోవడం పట్ల తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందన్నారు. ఒలింపిక్స్ లో వెయిట్ లిప్టింగ్ లో ప్రతిభ చూపించిన చాను కేవలం వెండి పతకాన్నే కాదు ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకుందని కిషన్ రెడ్డి అన్నారు.

35
"దృఢసంకల్పం, నిరంతర కృషి , సవాళ్ళను అధిగమించాలనే తపన మనం కన్న కలలను సాధించడానికి ఏకైక మార్గం అని మీరాబాయి మరొకసారి నిరూపించారు. ఆమె సాధించిన విజయం క్రిడా ప్రపంచానికే కాకుండా లక్ష్యం దిశగా శ్రమించే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది'' అన్నారు కిషన్ రెడ్డి.

45
"మీరాబాయి సుదీర్ఘ ప్రయాణానికి ఈ విజయం తొలిమెట్టు అలాగే మున్ముందు ఆమె సాదించబోయే విజయాలను చూసి మనందరం గర్వించే క్షణాలకు నాంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆమెకు తోటి భారతీయులందరి మద్దతు ఉంటుందని విశ్వసిస్తున్నాను" అన్నారు.

55
"దేశానికి గర్వించదగ్గ పురస్కారాలను అందించటంలో ఈశాన్య రాష్ట్ర యువత క్రీడల పట్ల చూపిస్తున్న ఉత్సాహం, వారి చురుకైన క్రీడా సంస్కృతి దోహద పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved