MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • శ్రీనగర్ వీధుల్లో చెప్పులు బేరమాడుతూ సోనూసూద్ హల్ చల్...

శ్రీనగర్ వీధుల్లో చెప్పులు బేరమాడుతూ సోనూసూద్ హల్ చల్...

ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపాది దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Aug 07 2021, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇప్పుడు దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ సినీ విలన్.. రియల్ హీరోగా తెలుసు. కరోనా సమయంలో అతని దాతృత్వం జాతి, కుల, మత, చిన్నా,పెద్దా తేడాలు లేకుండా అందరి హృదయాల్నీ దోచుకుంది. రియల్ హీరో సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sonu Soodసామాజిక మాధ్యమాలను కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం కాకుండా, సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయం చేసి ఒక్కసారిగా రియల్ హీరోగా అందరి హృదయాల్ని దోచుకున్నాడు. ఆ తరువాత సెకండ్ వేవ్ సమయంలోనూ ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుతో తన దాతృత్వానికి అంతు లేదని నిరూపించాడు.

36
ఇవే కాకుండా సాయం కావాలని అడిగిన ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నారు. అడగకపోయినా తన దృష్టికి వచ్చిందంటే వారికి ఫోన్ చేసి మరీ సాయపడుతున్నారు. ఇటీవల వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా వీధి వ్యాపారి దగ్గర చెప్పులు కొన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు.

46
Sonu Soodషమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపాది దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు.  ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆతరువాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపుకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకోండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తగత ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

56
షమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపాది దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు.  ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆతరువాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపుకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకోండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తగత ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

66
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్ చేస్తూ సోనూ చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved